Tuesday, September 29, 2026
More
    HomeIndiaGold price indian market raises : బిగ్ బ్రేకింగ్, ఆకాశాన్నంటిన బంగా రం ధరలు,...

    Gold price indian market raises : బిగ్ బ్రేకింగ్, ఆకాశాన్నంటిన బంగా రం ధరలు, గ్రాము పసిడి ధర రూ. 1,51,310కి చేరుకున్న వైనం

    📰 Generate e-Paper Clip

     

    Gold price indian market raises :  ప్రజా దీవెన, ముంబయి: మరోసా రి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే స్తూ బంగారం ధరలు ఆకా శాన్ని తాకాయి. డిజిటల్ కరెన్సీలు పెరుగుతున్నప్పటికీ ప సిడి మీదనమ్మ కం మాత్రం ఏమా త్రం తగ్గలేదని బుధవారం మార్కెట్ ట్రెండ్ వెల్లడి స్తోంది. తాజాగా ఈరోజు ట్రేడింగ్‌ లో తులం బంగారం ధర ఒక్కసా రిగా రూ.2,130 పెరిగి పెట్టుబ డి దారులను ఆశ్చర్యానికి గురి చే సింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రా ముల బంగారం ధర భారీగా ఎగిసి రూ.1,38,700 వద్ద ట్రేడ్ అవుతోంది.

    ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరింత హాట్‌గా మారిం ది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 1,51,310కి చేరు కోగా, 22 క్యారెట్ల ధర రూ.1,38, 700 వ ద్ద నిలిచింది. నగల వ్యాపా రులు, కొనుగోలుదారులు ఇద్ద రూ ఈ పెరుగుదలపై కంగారు పడాల్సిన పరిస్థితులు ఉత్ప న్నమయ్యా యి. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూ డా ఇదే దృ శ్యం కొనసాగుతోంది. అ క్కడ 24 క్యారెట్ల 10 గ్రాముల బం గారం ధర రూ.1,51,440కు చేరిం ది. ఇక టెక్ సిటీ బెంగళూ రులో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,51,310 గా నమోదైంది.

    ఇదిలా ఉండగా భవిష్యత్తులో గ్లోబ ల్ అస్థిరత, ఇన్ఫ్లేషన్, డిజిటల్ ఆర్థిక మార్పులు వెరసి బంగారా న్ని మరింత విలు వైన ఆస్తిగా మార్చే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ వర్గా లు చెబుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.