Monday, September 28, 2026
More
    HomeOpinionSuryapet Collector Tejas : సూర్యాపేట కలెక్టర్ తేజస్ అల్టిమే టం ధాన్యం కొనుగోళ్ల వేగవంతాని...

    Suryapet Collector Tejas : సూర్యాపేట కలెక్టర్ తేజస్ అల్టిమే టం ధాన్యం కొనుగోళ్ల వేగవంతాని కినికి సత్వర చర్యలు చేపట్టాలి 

    📰 Generate e-Paper Clip

    Suryapet Collector Tejas : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 2 ల క్షల 60 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వివిధ ప్రాంతాలలోని ధా న్యం కొనుగోలు సెంటర్ల నుండి కొ నుగోలు చేసినట్లు జిల్లా కలెక్టర్ తే జస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం తుంగతు ర్తి మండల కేంద్రంలోని పలు ధాన్యం కొనుగో లు సెంటర్ల లో ధాన్యం తూకాల ను, కొనుగోళ్లను పరిశీలించారు.

    ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు వే గవంతం చే యడానికి వివిధ మండలాల్లోని కొనుగోలు సెం టర్లను సందర్శిస్తు న్నామని అందులో భాగంగా మంగళవా రం మద్దిరాల, నూతనకల్ ఆత్మకూర్ ఎస్, తుంగతుర్తి మం డలాల్లోని వివిధ కొనుగోలు సెంటర్ల ను పరిశీలించినట్లు కలె క్టర్ అన్నా రు. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయడానికి అ న్ని శాఖల వారి సమన్వయంతో ముందుకు వెళు తున్నామ ని అన్నారు.

    కొనుగోలు వేగవంతంగా చేయడానికి అదనంగా ట్రాన్స్పోర్ట్ వా హ నాలను అలాగే అదనంగా హమా లీలను ఏర్పాటు చేస్తున్నామని అ న్నారు. రోజుకు పదివేల మెట్రిక్ ట న్నులు ధాన్యం కొనుగోలు చేస్తు న్నామని కొనుగోలు చేసిన ధాన్యా న్ని వివిధ ప్రాంతాల్లోనీ అన్లోడింగ్ కేంద్రాల్లో అన్లోడ్ చేస్తున్నా మని అన్నారు.

    ఇంకా వేగవంతంగా కొనుగోలు చేయడానికి కృషి చేస్తు న్నా మని రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుం డా చర్యలు తీ సుకుంటామని కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్ట ర్ వెంట తుంగ తుర్తి తాసిల్దార్ దయానందం, ఎంపీడీవో శేష కుమార్ ఏడిఏ రమేష్ బాబు, ఎస్ఐ క్రాం తి కుమార్ ,ఏపీ ఎం యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.