Sunday, September 27, 2026
More
    HomePoliticsNalgonda Collector Chandrasekhar : బిగ్, బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ వా ర్నింగ్, కొనుగోలు చేసిన...

    Nalgonda Collector Chandrasekhar : బిగ్, బ్రేకింగ్, నల్లగొండ కలెక్టర్ వా ర్నింగ్, కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు ధాన్యం రవాణా కావా ల్సిందే 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrasekhar : ప్రజా దీవెన, దేవరకొండ: ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే కొనుగో లు కేంద్రాల నుండి ధాన్యాన్ని మి ల్లులకు పంపించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అన్నారు. మంగళ వారం ఆయన పిఏపల్లి మండలం అంగడిపేట ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, తరలింపు ప్రక్రి యపై సెంటర్ నిర్వాహకులతో మా ట్లాడుతూ ఇంకా ఎంత ధాన్యం మి గిలి ఉందని ధాన్యం తరలింపులో ఎందుకు జాప్యం జరుగుతోందని క లెక్టర్ ప్రశ్నించారు.

    రైతులు ఇబ్బందులు పడకుండా వెంటనే ధాన్యాన్ని మిల్లు లకు తర లించాలని ఆదేశించారు.ధాన్యం అన్లోడింగ్ వేగ వంతం చేసేందుకు అవసరమైన లారీలు, హమాలీల లాంటి కొరత లేకుండా చర్యలు తీ సుకోవాలని ఆదేశించారు. ధా న్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేసి రైతు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నా రు. తహసీల్దార్ జయశ్రీ, ఏవో పాండు, సీఈఓ ప్రభాకర్, స ర్పంచ్ చిరంజీవి నాయక్, సెంటర్ నిర్వాహకులు మహేష్ తదితరులు వెంట ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.