Sunday, September 27, 2026
More
    HomeTelanganaBrs Talasani Srinivas Yadav: మాజీ మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్య, కాంగ్రెస్ అంటే నే...

    Brs Talasani Srinivas Yadav: మాజీ మంత్రి తలసాని ఘాటు వ్యాఖ్య, కాంగ్రెస్ అంటే నే అబద్ధాల చరిత్ర

    📰 Generate e-Paper Clip

     

    Brs Talasani Srinivas Yadav :  ప్రజా దీవెన, హైదరాబా ద్: కాంగ్రెస్ అంటేనే అబద్ధాల చరిత్ర కలిగిన పార్టీ అని మా జీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) తీవ్ర స్థాయిలో మండిపడ్డా రు. దమ్ముంటే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తెలంగాణ నిరు ద్యోగుల ముందుకు వచ్చి ఇ చ్చిన హామీలకు సమాధానం చె ప్పాలని డిమాండ్ చేశారు. గురు వారం హైదరాబాద్ చై తన్య పురి ‘నిరుద్యోగ నయ వంచన సభ (Nirudyoga Na yavanchana Sabha) లో ఆయన పాల్గొని మాట్లాడారు. కే సీఆర్ హయాంలోనే 1.60 లక్షల ఉద్యోగాలిచ్చామని, మ రో 40 వేల ఉద్యోగాల ప్రాసెస్ పూర్తి చేశామని, ఆ మిగిలిన 49వేల నియామక ప త్రాలు మాత్రమే ఈ కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిందని గుర్తు చేశారు. రూ. 4 వేల నిరుద్యోగ భృతి ఏది? స్కూటీలు ఏవి? రూ. 10 లక్షల వడ్డీ లేని రుణం ఏ మైంది? రెండేళ్ల యినా ఒ క్కరికీ ఇవ్వలేదని ప్రశ్నల వర్షం కురిపించారు.

    మూసీ పేరుతో పేదల ఇళ్లను కూ లుస్తున్నారు. మహిళల శాపనా ర్థా లు తట్టుకోలేక నా లాంటి వాడైతే ఆత్మహత్య చేసుకునేవాడని, సీ ఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రం పదవి గౌ రవాన్ని దిగజారుస్తున్నారు. ఆగ స్టులో సరూర్ నగర్‌లో లక్షలాది మందితో భారీ నిరుద్యోగ సభ ఉం టుందని, అప్పటివరకు ఎవరూ బ లవన్మరణాలకు పాల్పడొద్దని, BR S మీకు అండగా ఉంటుందని హా మీ ఇచ్చారు.స్థానికులకే ఉద్యోగాల కోసం రాష్ట్రపతి ఉత్తర్వులు తెచ్చి న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఇతర రాష్ట్రాల్లో 4 2 శాతం బీసీ రిజర్వేషన్లు ఇచ్చా మని రాహుల్ గాంధీ ప్రచారం చే స్తున్నారు సిగ్గు లేదాఅని ప్రశ్నించారు.

     

    కాంగ్రెస్‌లో నాయకులకు మంత్రుల పదవులొచ్చాయి కానీ.. నిరుద్యో గులకు ఉద్యోగాల రాలేదని విమ ర్శించారు. రైతుల ధాన్యం కొనలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. ప్రశ్నిస్తే అ క్రమ కేసులు పెడుతున్నారని ధ్వ జమెత్తారు. నిరుద్యోగుల సభతో కాంగ్రెస్ పాలనకు చరమగీతం పా డుదామని, తెలంగాణ పోరాట స్ఫూర్తితో పిలుపునిచ్చారు.

       హామీల అమలెక్కడ రాహుల్ ?

    బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చా మని పక్క రాష్ట్రాల్లో అ బద్ధాలు చెప్తారా? దమ్ముంటే అశోక్ నగర్ చౌరస్తాకు రా రూ. 4 వేల నిరుద్యోగ భృతి, స్కూటీలు, 10 లక్షల వడ్డీ లేని రు ణాలు ఏమయ్యాయ్యా య ని సమాధానం చెబుతారా అని ప్ర శ్నించారు. “హైడ్రా, మూసీ అభివృ ద్ధి పేరుతో పేదల ఇళ్ల ను కూలుస్తూ ముఖ్యమంత్రి మహిళల శాపనా ర్థాలు మూ టగట్టుకుంటున్నారని ధ్వజమెత్తుతూ వీటన్నిటికీ రా హుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

    ఉద్యోగాలు రాలేదని ఎవరూ ప్రా ణాలు తీసుకోవద్దు, తల్లి దండ్రుల కు కడుపుకోత మిగల్చొద్దు. ప్రభుత్వంపై పోరాటా నికి BRS అండగా ఉంటుంది. ఆగస్టులో సరూర్‌నగర్‌ లో ల క్షలాది మందితో భారీ సభ ని ర్వహించి కాంగ్రెస్ పాలనకు చ రమ గీతం పాడుతామని హామీ ఇచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.