Monday, September 28, 2026
More
    HomeOpinionBrs MLA jagadeesh Reddy hotcommets : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన...

    Brs MLA jagadeesh Reddy hotcommets : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్య, రేవంత్ రెడ్డి ఒక “హైబ్రిడ్” ముఖ్యమంత్రి

    📰 Generate e-Paper Clip

     

    Brs MLA jagadeesh Reddy hotcommets : ప్రజా దీ వెన, దేవరకొండ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్ర ధాన మంత్రి మోదీలు కలిస్తే రేవంత్ రెడ్డి వచ్చే హైబ్రిడ్ ము ఖ్యమంత్రిగా అధికార పీఠంఎక్కారని మాజీ మంత్రి, సూర్యా పేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి దేశంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి ఆయనే అంటూ ఎద్దేవాచేశారు. ఆ యన చేతకానితనం తాజాగా బయటపడిందని, “అధికారు లు నామాట వినడం లేదని ఓ ముఖ్య మంత్రే స్వయంగా అ నడం ఆయన చేతకానితనానికి నిదర్శనమని, అలా అనడా నికి రేవంత్‌కు సిగ్గుండాలని దుయ్యబట్టారు.

    నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన బీఆర్ఎస్ నియోజక వర్గ స్థాయి కార్యకర్తల సమావేశం ఉత్కంఠభరితంగా సాగిం ది. పార్టీ సభ్య త్వాల నమోదు, భవిష్యత్ కా ర్యా చరణపై దేవరకొండ మాజీ ఎమ్మె ల్యే రవీంద్ర కుమార్ అధ్యక్షతన జ రిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పాల్గొని కాoగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రె డ్డిపై నిప్పులు చెరిగారు.ఈ సమావేశంలో జగదీష్ రెడ్డి మా ట్లాడుతూ దేవరకొండలో గులాబీ జెండా పక్కాఅని పేర్కొ న్నారు.

        సర్వేలన్నీ బీఆర్ఎస్ వైపే

    రాబోయే రోజుల్లో దేవరకొండలో బీఆర్ఎస్‌ గెలుస్తుందని అ న్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ గెలిచేది, గు లాబీ జెండా ఎగరేసేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని పున రుద్ఘాటించారు. కేసీఆర్ సీఎం కావడమే ప్రజాకాంక్ష అని రా ష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయాల ని బలంగా కోరుకుంటున్నారని గుర్తుచేశారు. ఇ ప్పటికిప్పు డు ఎన్నికలు జరిగినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పక్కాగా అధి కా రంలోకి వస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదని చె. ప్పారు.

    కేవలం కమిషన్లు, దందాలు చేసు కునేందుకు వ్యవస్థలను వాడుకుం టే అధికారులు నిన్ను ఎందుకు లె క్కచేస్తారు? అందుకే నీకు విలువ లేకుండా పోయింది. నువ్వు కేవ లం ఒక ‘రెన్యూవల్’ ముఖ్యమంత్రి వి మాత్రమేనని, ప్రపంచం అస హ్యించుకునే హిట్లర్‌ ను ఆదర్శం గా చెప్పుకునే మూర్ఖుడు ఈ ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నిప్పు లు చె రిగారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఇద్దరూ బయటకు డ్రా మా లు ఆడుతూ తిట్టుకుంటున్నారని, లోపల మాత్రం ఇద్దరూ ఒక్కటేనని, విమర్శించారు.

    వీరిద్దరి రాజకీయ డ్రామాలో భాగం గానే మీనాక్షి నటరాజన్‌ ను రాజ్యసభకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. నాడు కేసీఆర్ తెలంగాణను వెలుగుల్లో ఉంచారని, కానీ ఈ దుర్మార్గులు కనీసం కేసీ ఆర్ ఇచ్చిన కరెంట్‌ను కూడా ప్రజ లకు సక్రమంగా ఇవ్వలేకపోతు న్నారు. ఈ ప్రజా వ్యతిరేక ప్రభు త్వంపై కార్యకర్తలంతా సమరశంఖం పూరించాలని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.