Tuesday, September 29, 2026
More
    HomeOpinionTraffic Restrictions in Nalgonda : బిగ్ బ్రేకింగ్,సీఎం సభ దృష్ట్యా ట్రా ఫిక్ మళ్లింపు,...

    Traffic Restrictions in Nalgonda : బిగ్ బ్రేకింగ్,సీఎం సభ దృష్ట్యా ట్రా ఫిక్ మళ్లింపు, నల్లగొండ సిటీ ట్రాఫి క్ రూట్ మ్యాప్ విడుదల 

    📰 Generate e-Paper Clip

    Traffic Restrictions in Nalgonda :ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లా కేం ద్రం లో రేపు (ఆదివారం) నల్లగొం డ పట్టణంలో ఎనర్జీ లెవెల్స్ పీక్స్‌ కి చేరనున్నాయి. ఎన్‌.జీ. కళాశాల మైదానంలో తె లం గాణ ముఖ్యమంత్రి రేవంత్ రె డ్డి భారీ బహిరంగ సభ జరగ నుండటంతో సిటీ అంతటా కట్టుదిట్టమైన భద్రతతో పాటు స్మా ర్ట్ ట్రాఫిక్ ఆంక్షలను విధి స్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ అధికారికంగా ప్రక టించారు. సభకు వచ్చేవేలాది మంది జనం, వాహనాల ర ద్దీని దృష్టిలో ఉంచుకుని పబ్లిక్ సేఫ్టీ కోసం రూట్లను మా ర్చే శారు. రేపటి రోజున మీ జర్నీ ఇబ్బంది లేకుండా సాగాలంటే ఈ రూట్ గైడ్‌ను అనుసరించాలని ఆయన అప్పిల్ చేస్తు న్నారు.

       మీరూట్.. మీ పార్కింగ్ ఇలా

    సభకు హాజరయ్యే ప్రజల వాహనా ల కోసం పోలీసులు పక్కా ప్లానింగ్‌ తో ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ జోన్లను కేటాయించారు.మిర్యాలగూడ, తిప్పర్తి వైపు నుంచి వచ్చే వారు మిర్యాల గూడ తిప్పర్తి, దుప్పలపల్లి మార్గం, పాన గల్ మీదుగా, లేదా నకరేకల్, పా నగల్ పుల్లారెడ్డి మార్గంలో సభా ప్రాంగణానికి చేరుకోవాల్సి ఉం టుంది. వీరికి పార్కింగ్ జోన్లుగా క ళాభార తి, మేకల అభినయ్ స్టేడి యం, ఆర్య సమాజ్ ప్రాంగణం, మరియు రైల్వే స్టేషన్ ఏరియాల ను ఎంచుకోవాలన్నారు.

     

    సాగర్, దేవరకొండ, కనగల్, ము నుగోడు వైపు నుంచి వచ్చే వారు రూరల్ పోలీస్ స్టేషన్, మునుగోడు బైపాస్ ద్వారా సి టీలోకి ఎంటర్ అ వ్వాలని, వీరందరూ రాఖిల్స్ కాలనీ, వి. టి. కాలనీ, ఎల్.వి. పెట్రోల్ బంక్, ఆర్.ఆర్.ఆర్, రాఘవేం ద్ర కాలనీ, రవీందర్ నగర్ ప్రాంతాల్లో పార్కింగ్ చేయాలన్నా రు.

    ఇక ద్విచక్ర వాహనాల (బైక్స్) కోసం, పోలీస్ పరేడ్ గ్రౌండ్ మరియు బీట్ మార్కెట్ వద్ద స్పెషల్ పార్కింగ్ సదుపాయం ఉందని, నో-గో జోన్స్ (పూర్తిగా ట్రాఫిక్ ఆం క్షలు ఉండే ప్రాం తాలు)గా ఈ కింది రూట్లలో సాధారణ వాహనాలకు ఎంట్రీ లేదు. కేవలం సభకు వచ్చే పాసులున్న వాహనాలను మాత్ర మే అనుమతిస్తారన్నారు.

    డి.టి.సి, మహిళా ప్రాంగణం, డీఈ ఓ కార్యాలయం, క్లాక్ ట వర్ నుండి ఎన్‌.జీ. కళాశాల వరకు ట్రాఫిక్ పూర్తిగా నిలిపి వేయబడుతుందని, పానగల్ పరిసర ప్రాంతాల ప్రజలు రేపు రామాలయం – బస్టాండ్ మా ర్గాన్ని ప్రత్యామ్నాయంగా వా డుకో వాలని సూచించారు. హైదరాబాద్ రోడ్ వాసులకు వి వేకానంద విగ్ర హం నుండి ఎన్‌.జీ కళాశాల వరకు నో ఎంట్రీ! కాబట్టి వివేకానంద విగ్ర హం జంక్షన్ నుంచే వేరే ఇతర మా ర్గాలను ఎంచుకోవాలి.

    ముఖ్యమంత్రి పర్యటన నల్లగొండ సిటీకి అత్యంత ప్రతిష్టా త్మకమైనందున పౌరులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటిస్తూ, ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచు కుని డిపార్ట్‌మెంట్‌కు పూర్తి సహకారం అందించాలని ఎస్పీ శ రత్ చంద్ర పవార్ తెలిపారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.