Wednesday, October 7, 2026
More
    HomeOpinionBreaking Nalgonda MP office opening : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఎంపీ కార్యాలయం ప్రారంభం,...

    Breaking Nalgonda MP office opening : బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో ఎంపీ కార్యాలయం ప్రారంభం, క్యాంప్ ఆఫీస్‌లో వీఐపీల సందడి

    📰 Generate e-Paper Clip

     

    Breaking Nalgonda MP office opening : ప్రజా దీవె న, నల్లగొండ నగరం: నల్లగొండ పొలిటికల్ సర్కిల్స్ గా ప ట్ట ణంలోని ప్రకాశం బజార్ సరి కొత్త కోలాహలానికి వేదికైంది. ప్రకాశం బజార్‌లోని పార్లమెంట్ సభ్యు డు కుందూరు రఘు వీర్ రెడ్డి అధి కారిక క్యాంప్ కార్యాలయంలో ని ర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమం జిల్లాలోని అగ్రనేతలందరినీ ఒకే వేదికపైకి తెచ్చింది.

    ముఖ్య అతిథిగా మంత్రి కోమటిరెడ్డి 

    ఈ కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భ వనాలు, సినిమటోగ్రఫీ శా ఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ముఖ్య అతిథిగా హా జ రయ్యారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం, మంత్రి ఎంపీ రఘువీర్ రెడ్డికి మన స్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలి యజేశారు. నల్లగొండ అభివృద్ధి పథంలో ఈ క్యాంప్ కార్యా లయం కీలక కేంద్రంగా మారాలని వారు ఆకాంక్షించారు.

    ఈ వేడుకకు కేవలం రాజకీ య నేతలే కాకుండా, జిల్లాల టా ప్ అఫీషియల్స్ కూడా హాజరై సందడి చేశారు. ఈ సంద ర్భంగా ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ని యోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యల పరిష్కా రానికి ఈ అప్‌గ్రేడెడ్ క్యాంప్ కార్యాలయం ఒక వన్-స్టాప్ సెంటర్‌గా పనిచేయనుందని తెలిపారు.

     


    ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్, కలెక్టర్ బడుగు చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు కుందూరు జైవీర్ రెడ్డి, బ త్తుల లక్ష్మా రెడ్డి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, నల్లగొం డ నగర మేయర్ బుర్రి చైతన్య శ్రీని వాస్ రెడ్డి, నాయకులు బుర్రి శ్రీని వాస్ రెడ్డి, గుమ్ముల మోహన్ రెడ్డి, జూకూరీ రమేష్, వంగూ రు లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, కూసుకుంట్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.