Sunday, September 27, 2026
More
    HomeIndiaSensational Agra Tiles Murder Mystery : బిగ్ బ్రేకింగ్, వీడిన ఆగ్రా ‘టైల్స్’ మ...

    Sensational Agra Tiles Murder Mystery : బిగ్ బ్రేకింగ్, వీడిన ఆగ్రా ‘టైల్స్’ మ ర్డర్ మిస్టరీ, రీవైండ్ చేస్తే మైండ్ బ్లోయింగ్

    📰 Generate e-Paper Clip

    Sensational Agra Tiles Murder Mystery : ప్రజా దీ వెన, ఆగ్రా: కొన్ని క్రైమ్ స్టో రీలు వింటే “ఇది సినిమా కథే మో” అనిపిస్తుంది. కానీ, ఆగ్రాలో జరిగి న ఈ రియల్ లైఫ్ మర్డర్ మిస్టరీ చూ స్తే.. విలన్లకే క్లాస్ పీకే రేంజ్‌లో ప్లాన్ చే సింది ఒక భార్య. సిని మా ల్లో విలన్లు శవాన్ని దాచడానికి అడవులు, కొండలు వె తుక్కుంటారు. కానీ ఈమె మాత్రం” ఇంటి కం టే సేఫ్ ప్లేస్ ఎ క్కడుంటుంది?” అనుకుంది. భర్త ను ఖతం చేసి, ఏకంగా బా త్‌రూమ్ టైల్స్ కింద పాతి పెట్టే సింది. ఆ తర్వాత ఏమీ తెలి యనట్టు 45 రోజుల పాటు ఆడిన హై-డ్రామా థ్రిల్లర్ సిని మాను తలపించింది.

    అసలు విషయమేమిటంటే ఆగ్రాకు చెందిన సదరు భార్యా మణికి భర్తతో ఏదో గొడవ జరిగింది. అంతే, కోపంతో ఊ గిపో యి అతడి ప్రాణాలు తీసేసింది. కథ అక్కడితో అయి పోలేదు.అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి బాత్‌రూమ్ వైపు కన్నేసింది. సివిల్ ఇంజనీ రిం గ్ మైండ్ తో బాత్‌రూమ్ ఫ్లోర్ తవ్వి, భర్త మృతదేహాన్ని అం దులో పెట్టి పూడ్చేసింది. ఎవరికీ అ నుమానం రాకుం డా పైన మళ్లీ సరి కొత్తగా టైల్స్ వేయించేసింది.

    45 రోజుల హై-డ్రామా, థ్రిల్లర్ మూవీ రేంజ్‌లో

    శవాన్ని పాతిపెట్టడం ఒక ఎత్తైతే, ఆ తర్వాత ఆమె నటిం చిన నట నకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు.నా భర్త కని పిం చడం లేదు సార్.. ఎక్కడికి వెళ్లారో ఏంటో.. నా గుండె ఆగి పోతోంది!”* అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ పోలీస్ స్టేషన్‌లో కం ప్లైంట్ ఇచ్చింది.బంధువులు, చు ట్టుపక్కల వాళ్ల ముం దు కూడా భర్త లేని విరహం” నటిస్తూ ఫర్ఫెక్ట్‌గా మేనేజ్ చే సింది. రోజులు గడుస్తున్నాయి..10 రోజులు.. 20 రోజులు.. ఏకంగా 45 రోజులు గడిచి పోయాయి. ఆ బాత్‌రూమ్‌ను ఆమె రోజూ వాడుతూనే ఉంది, అందరూ వాడుతూనే ఉ న్నారు. కానీ ఆ టైల్స్ కింద ఒక ఘోర రహస్యం దాగుందని ఎవరూ ఊహించలేదు.

    క్లైమాక్స్: ‘సెంట్లు’ మార్చని విధి.. దొరికేసిందిలా

    కానీ పాపం.. ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసినా, ప్రకృతిని మా ర్చలేరు కదా అనేది వాస్తవం. రోజులు గడి చేకొద్దీ బా త్‌రూ మ్ నుంచి ఒక విం తైన, భరించలేని దుర్వాసన రావడం మొదలైంది. వాసనపై అను మానం వచ్చిన పోలీసులు, బం ధువులు ఇల్లు వెతకడం స్టార్ట్ చేశారు. అనుమానమంతా బాత్‌రూమ్ వై పు తిరిగింది. పోలీసులు రంగం లోకి దిగి ఆ కొత్త టైల్స్‌ను పగల గొట్టి తవ్వడం మొదలుపెట్టారు.

    అంతే.. 45 రోజుల క్రితం మిస్సైన భర్త శవం కుళ్ళిపోయిన స్థితిలో బయటపడింది.అప్పటివరకు విలపించిన భార్య ముఖంలో రంగులు మారాయి. పో లీసులు ఆమె చేతులకు బేడీలు వే సి స్టేషన్‌కు తరలించారు. తప్పు చేస్తే ఎంత‘ టై ల్స్ ’ కింద దాచినా.. ఒకరోజు ‘బయటపడక’ తప్పదని మరో సారి రుజువైంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.