CM A. Revanth Reddy : ప్ర జా దీవెన, హైదరాబాద్: హై దరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు అంతర్భాగం మొత్తంగా కాలు ష్య రహిత ప్రాంతంగా తీర్చి దిద్దడానికి ప్రభుత్వం లక్ష్యాల ను నిర్దేశించుకుని పనిచేస్తోం దని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చెప్పారు. 2,100 చ.కి. మీ మేరకు విస్తరించి ఉన్న ఓఆ ర్ఆర్ లోపల కోర్ అర్బన్ ఏరియాలో1 కోటి 35 లక్షల జనా భా అవసరాలకు అనుగు ణంగా నగరాన్ని అభివృద్ధి చేస్తా మన్నారు. సోలార్ మా డ్యూల్స్ తయారీ రంగంలో ప్రసిద్ధ ప్రిమియర్ ఎనర్జీస్ సంస్థ రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో నెలకొల్పిన 5.6 గిగావాట్ల సామర్థ్యం కలిసిన సోలార్ మా డ్యూల్ తయారీ యూ నిట్ ను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో కలిసి ముఖ్యమంత్రి ప్రా రంభించారు. ప్రిమియర్ ఎనర్జీ రూపొం దించిన మొట్టమొ దటి సోలార్ ఆ క్సీ ట్రీ – సోలార్ పవర్డ్ స్ట్రీట్ లైట్, ఎయిర్ క్లీనింగ్ సిస్టమ్ ‘ఆక్సీట్రీ’ని, యూని ట్‌లో సోలార్ మాడ్యూల్స్ కు సంబంధించి వివిధ ఉత్పత్తు లను ముఖ్యమంత్రి పరిశీలించారు.
ఈ యూనిట్ ప్రారంభం సందర్భం గా ఏర్పాటు చేసిన సభ లో ముఖ్య మంత్రి మాట్లాడుతూ దేశంలోని ఢ ల్లీ, ముంబై, బెంగళూరు చెన్నై లాంటి మెట్రోపాలిటన్ నగరాలు ఎదు ర్కొంటున్న సమస్యలను వివరించారు. సరైన సమయంలో సరై న నిర్ణయాలు తీసుకోని కారణం గానే చాలా కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని చెప్పారు. ఆ నగరాల అనుభవాల నుంచి మ నం పాఠాలు నేర్చుకోవాలి. హైదరా బాద్ కోర్ అర్బన్ ఏరియాలోని జీ డిమెట్ల, బాలానగర్ లాం టి ఇండ స్ట్రియల్ పార్కులున్న ప్రాంతాల్లో పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం, దానికితోడు మూసీనది కా లు ష్యంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నార న్నారు. అందుకే 2,100 చ.కి.మీ మేరకు విస్తరించి ఉన్న ఈ కోర్ అ ర్బన్ రీజియన్ లో పూర్తిగా కాలుష్యరహిత ప్రాంతం గా మార్చాలని సంకల్పించాం. పరిశ్రమలను ఓఆర్ఆర్ బ యటకు తరలించడానికి చట్టం చేశాం. ఓఆర్ఆర్ బయట పె రి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్రాంతంలో మాన్యు ఫాక్చ రింగ్ జోన్ గా గుర్తించాం. ఇక్కడి నుంచి తరలించిన పరిశ్ర మలకు అవసరమైన స్థ లాలను మాన్యుఫాక్చరింగ్ జోన్ లో కేటాయిస్తామని ముఖ్యమంత్రి వివరించారు.
“మాన్యూఫాక్చరింగ్ జోన్‌లో మొట్టమొదటగా ప్రారంభమైన సంస్థ ప్రీమియర్ ఎనర్జీ కావడం ప్రశంసనీయం. కేవలం 12 నెలల కాలంలో యూనిట్‌ను నెలకొల్పిందని ము ఖ్యమంత్రి సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. “తెలంగాణ రై జింగ్ 2047 విజన్‌తో రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రాంతీయ మండళ్లుగా విభజించి సమగ్రమైన ప్రణా ళికలతో ముందు కు వెళుతున్నాం. 2034 నాటికి 1 ట్రిలియ న్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిది ద్ది, తెలంగాణను దేశంలో అగ్రస్థా నంలో నిలబెట్టాలన్నది మా సంక ల్పమన్నారు. వైట్ కాలర్ ఉద్యోగా లు కష్టమైన పరిస్థితులను అర్థం చేసుకుని యువ త బ్లూకాలర్ జా బ్స్ అందిపుచ్చుకునే దిశగా నైపు ణ్యతను పెంచడానికి ఎక్కువ దృ ష్టి సారించాం. ఏటీసీలు, పాలిటెక్న క్ కాలేజీలు, స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు వంటి మొత్తం గా వ్యవ స్థ లను ఆ దిశగా సిద్ధం చేస్తున్నామని చెప్పారు.
“హైదరాబాద్ ప్రపంచంతో పోటీ ప డాలంటే ఇప్పుడున్న పె ట్టుబడులు, పరిశ్రమలు సరిపోవు. మరిన్ని పెట్టుబడులు, ప రిశ్రమలు రావాలి. 2047 నాటికి వంద సంవత్సరాల స్వా తంత్య్ర ఉత్సవాలను జరుపు కోబోతున్న తరుణంలో వెన క్కి తిరి గి చూస్తే ఎక్కడ మొదలయ్యాం. ఎక్కడికి చేరుకో వాలనుకున్నామో ప్ర ణాళికా బద్ధంగా ముందుకు వెళ్లా ల న్నారు. పెరిగిన కాలుష్యాన్ని ని యంత్రించడానికి సోలార్ ఎనర్జీతో ఆక్సిజన్ పంపింగ్ చేసే యంత్రాల ను ప్రీమియర్ ఎనర్జీ రూపొందించడం అభినందనీయం. అలాంటి ప రి స్థి తులు తలెత్తడంపై అందరూ ఆ లోచన చేయాలి. ప్రకృతిని విధ్వం సం చేయడం వల్ల ఇలాంటి తీవ్రమైన పరిణా మాల కు దారితీస్తోంది. నియంత్రించాల్సిన బాధ్యత ప్రభు త్వా ల పై ఉంది. అంతకన్నా ఎక్కు వ ప్రజల నుంచి సంపూర్ణ సహ కారం ఉండాలని ముఖ్యమంత్రి కోరారు.
ఈ కార్యక్ర మంలో శాసన మం డలి చీఫ్ విప్ పట్నం మహేం దర్ రెడ్డి, కాలే యా దయ్య, ప్రీమియర్ ఎనర్జీ చైర్మన్ సురేం దర్ పాల్ సింగ్ స లూజా, మేనేజింగ్ డైరెక్టర్ చిరంజీవ్ సింగ్ సలూజా, డైరెక్టర్ సుధీర్ మూల గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రేవతి రోహిణి, ప్ర భుత్వ అధికారులు, సంస్థ ఇతర ప్రతిని ధులు పాల్గొన్నారు.




