Wednesday, October 7, 2026
More
    HomeIndiaTelangana CEO Sudarshan Reddy : సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక వ్యా ఖ్య,...

    Telangana CEO Sudarshan Reddy : సీఈఓ సుదర్శన్ రెడ్డి కీలక వ్యా ఖ్య, మీ ఓటు పదిలం కావాలoటే ఈ ‘ఎన్యూమరేషన్’ టాస్క్ కంప్లీ ట్ చేయాల్సిందే

    📰 Generate e-Paper Clip

    Telangana CEO Sudarshan Reddy : ప్రజా దీవెన, హై దరాబాద్: ఓటరు జా బితాలో మీ పేరుందా? వచ్చే ఎ న్ని కల్లో ఓటు వేయడానికి మీరం తా సిద్ధంగా ఉన్నారా? అయి తే ఆ గండి! మీ ఓటు హక్కు సురక్షితం గా ఉండాలంటే ఇ ప్పుడు మీరు ఒ క ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రక్షాళనకు కేంద్ర ఎన్నికల సం ఘం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా నిర్వహిస్తున్న ప్ర త్యేక సర్వే (ఎస్సార్) వివరాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానా ధి కారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమం లో ఆయన భవిష్యత్తు కార్యాచర ణను వివరించారు. ఈసారి ఓటరు జాబితాలో మీ పేరు ఉండాలంటే ‘ఎన్యూమరేషన్ పత్రం’ నింపడం తప్పనిసరి అంటూనే రెండు పత్రా లు ప్రతి వ్యక్తికీ అధికా రులు రెండు ఎన్యూమరేషన్ పత్రాలను అంది స్తారన్నారు. ఆ రెండింటినీ పూర్తిగా నింపి, ఒక పత్రాన్ని మీ ప్రాంత బూ త్ లెవెల్ ఆఫీసర్ (BLO)కు అం దించాలి. రెండో పత్రాన్ని భవి ష్యత్తు అవసరాల కోసం మీ దగ్గరే భ ద్రంగా ఉంచుకోవాలని సూచించా రు. అయితే గడువు ఎప్పటి వర కు? జూన్ 25 నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. జులై 24 వరకు ఈ ఎ న్యూమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ కొనసా గుతుందన్నా రు.

        ఆన్‌లైన్ లోనూ అవకాశం

    ఆఫీసర్ల చుట్టూ తిరిగే పని లేకుం డా, ప్రజల సౌకర్యార్థం ఈ సీ వెబ్‌ సైట్ లో ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ ఎన్యూమరేషన్ పత్రాన్ని నింపే ఛా న్స్ కల్పించారన్నారు. ఒకవేళ ఫారమ్ ఇవ్వలేకపోతే ఏంటి పరిస్థితి?సమయాభావం వల్లనో, మరే ఇత ర కారణాల చేతనో మీరు ఎన్యూ మరేషన్ పత్రం ఇవ్వ లేకపోయినా.. రాబోయే డ్రాఫ్ట్ (ముసాయిదా) ఓటరు జాబి తాలో మీ పేరు లేకపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారు ఫామ్-6 (Form-6) సమర్పించి మళ్లీ ఓటు హక్కును పొందవచ్చని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

    అక్రమ ఓట్లకు కళ్లెం.. పొరపాటున ఓటు పోదు

    రోహింగ్యాల ఓట్లపై వస్తున్న ఆరోప ణలపై సిఈఓ గట్టిగానే స్పందిం చారు. ఒకవేళ రోహింగ్యాలకు ఓ టు హక్కు ఉ న్నా.. వారి వద్ద 20 02 నాటి వివరాలు ఉండే అవకాశం లే దు కాబట్టి, వారికి నోటీసులు ఇచ్చి స్క్రీనింగ్ సమPeriod లోనే ఆ ఓట్లను ఫిల్టర్ చేస్తామని తేల్చి చెప్పారు.అదే స మ యంలో జె న్యూన్ ఓటర్లు ఎవరూ భయపడా ల్సిన పనిలే దని భరోసా ఇచ్చారు. “ఎవరి ఓటునూ కావాలని తొలగిం చరు. ఓటును తొలగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒక వేళ ఏ కారణం చేతనైనా ఓటును తొలగించాల్సి వస్తే, ఖచ్చితంగా సంబంధిత ఓటరుకు ముందే స మాచారం ఇచ్చి, నోటీస్ పంపిన త ర్వాతే ఆ ప్రక్రియ చేపడతామని సు దర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.

    ఒకవేళ క్షేత్రస్థాయిలో ఎక్కడైనా బీఎల్వోలు (BLO) బాధ్య తారాహిత్యంగా వ్యవహరిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటా యని హెచ్చరించారు. కాబట్టి ఓటర్లల్లారా.. అలసత్వం వీ డండి, జులై 24 లోపు మీ ఎన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసి మీ ఓటును పదిలం చేసుకోం డి. ఈ మీట్ ది ప్రెస్ కా ర్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు శ్రీగిరి విజయ కుమార్ రెడ్డి, వరికుప్పల రమేష్, బుద్ధవనం మాజీ ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.