MBBS student suspected death in Nalgonda : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కట్టంగూరు మండ లం మునుకుంట్ల గ్రామంలో అత్యంత దా రుణమైన ఘటన వెలుగు చూసింది. సూర్యాపేట ప్రభుత్వ మెడికల్ కళాశా లలో ఎం బీబీఎస్ మొదటి సంవత్సరం పూర్తి చేసి, భవిష్య త్తులో డాక్ట ర్‌గా సమాజా నికి సేవ చేయాలనుకున్న ఒక విద్యార్థినిపై అ త్యాచారం చేసి, హత్య చేసినట్లు వస్తున్న ఆరోపణలు స్థాని కంగా తీవ్ర కలకలం రేపు తున్నా యి. బాధితురాలు ప్రతిరో జూ కట్టంగూరు నుంచి సూర్యాపేటకు వెళ్లి చదువుకుంటూ ఉండేది. అయితే, అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు కొంతకాలం గా ఆమెను తీవ్రంగా వేధిస్తున్న ట్లు గ్రామస్తులు చెబుతున్నారు. నిన్న సాయంత్రం సదరు యువకుడు ఒంట రిగా ఉన్న సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడి ఈ దారుణా నికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.
సంఘటనతో మరో ఇద్దరికి సంబంధం..?
వైద్య విద్యార్థిని ఆకస్మిక మరణం పట్ల అనేక అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ అఘాయిత్యానికి ఒడిగట్టిన నిం దితుడు మరో ఇద్దరితో కలిసి ఆ సమయంలో బాధితురాలి ఇంటికి వె ళ్లినట్లు గ్రామస్తుల ద్వారా వెళ్లడవుతుంది. ఆ స మయంలో ఏ మి జరిగిందో ఏమో కానీ అంతిమంగా వైద్య విద్యార్థిని మెడకు ఉరితాడు బిగుసుకొని ఉండి విగ తాజీవి గా కనబడడం అనేక అనుమానాలను వ్యక్తపరుస్తుంది.
పరారీలో నిందితులు
ఘోరానికి ఒడిగట్టిన అనంతరం ప్రధాన నిందితుడుతో పా టు మరొకరుఅక్కడి నుంచి పరారవ్వగా మరొకరు పోలీ సు లు అదుపులో ఉన్నట్లు సమాచారం. తప్పించుకుని పారిపో యిన ప్రధాని నిం దితునితో పాటు మరొకరిని నిందితుడిని పట్టుకునేందుకు పోలీ సులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి న పోలీసులు, అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు.
అసలు నిందితుడు ఆత్మార్పణం
వైద్య విద్యార్థినితో సన్నిహితంగా మెలుగుతూ చరణ్ సైతం అవమాన భారం భరించలేక వ్యవసాయ బావి వద్ద ఆత్మ హత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలి పారు. వైద్య వి ద్యా ర్థిని ముంచి జరిగిన వెంటనే గ్రామస్తులంతా బాధితు ల పట్ల కన్నెర్ర చేస్తున్న సందర్భాన్ని తట్టుకోలేక మరోవై పు పో లీసు ల వేటకు జంకిన చరణ్ చివరకు ప్రాణాలు వదిలాల్సి వ చ్చింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు తారాస్థాయికి చేరుకున్నాయి.
నల్లగొండ ఆస్పత్రికి మృతదేహం
ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాజానికి ప్రాణాలు పో యాల్సిన కాబోయే డాక్టర్‌ను ఇలా అన్యాయంగా బలితీసు కుంటారా? నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షిం చాల్సిందేనంటూ గ్రామస్తులు, కుటుంబ స భ్యుల ఆవేదన, ఈ అమానుష ఘటనతో మునుకుంట్ల గ్రామంలో తీవ్ర విషా ద ఛాయలు అలముకున్నాయి. బాధితురాలి కు టుంబాని కి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు, కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.మరింత సమాచారం అందాల్సి ఉం ది.


