IndiaOpinionక్రైంజాతీయంతెలంగాణహైదరాబాద్

Horrific road accident : బిగ్ బ్రేకింగ్, సౌతాఫ్రికాలో ఘోరరోడ్డుప్రమాదం, 21మంది దుర్మరణం

 

Horrific road accident : ప్రజా దీవెన, సౌత్ ఆఫ్రికా: సౌ తాఫ్రికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వెస్టర్న్ కేప్ ప్రావి న్స్‌లో రెండు మినీ బస్సులు పరస్పరం ఢీకొన్న ఘ టనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగి న వెంటనే మరో SUV అదుపుతప్పి బస్సులపైకి దూసుకెళ్ల డంతో పరిస్థితి మరింత విషాదకరంగా మారింది.

ఈ ప్రమాదంలో పదుల సంఖ్య లో ప్రయాణికులు తీవ్రంగా గా యపడినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆసు ప త్రులకు తరలించి చికిత్స అంది స్తున్నారు. ప్రమాద తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికా రులు భావిస్తున్నారు. ప్రమాదానికి గల పూ ర్తి కారణాలపై అధికా రులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related Articles

Back to top button