Friday, October 9, 2026
More
    Homeనల్గొండNalgonda agriculture market committee : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా...

    Nalgonda agriculture market committee : నల్లగొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా బైరెడ్డి హేమలత వెంకటరెడ్డి

    📰 Generate e-Paper Clip

     

    Nalgonda agriculture market committee :  ప్రజా దీవె న, నల్లగొండ టౌన్: నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూ తన పాలకవర్గాన్ని నియమించినట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఈరోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని వెల్ల డించారు.రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ మార్కెట్ కమిటీల ఛైర్మన్ పదవులను ఖరారు చేసిందని,అందులో భాగంగా, న ల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ 5వ కమిటీ ఛైర్మన్ పదవి ని OC (మహిళలు) కేటగిరీకి కేటాయించిందని పేర్కొ న్నారు. ఈ కమిటీ ఈ ఉత్తర్వు జారీ చేసిన తేదీ నుంచి రెండు సంవ త్సరాల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు అమలులో ఉంటుందని మంత్రి తెలిపారు.ఈ సందర్భంగా నూ తన వ్యవసాయ మార్కెట్ పాలకవర్గానికి మంత్రి విషెస్ తెలి పారు.

    నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవ ర్గం జాబితా

    1. బైరెడ్డి హేమలత, భర్త వెంకట్ రెడ్డి (ఛైర్‌పర్సన్).

    2 . వడ్డేపల్లి శ్రీరాములు, తండ్రి కొండయ్య( వైస్ ఛైర్మన్).

    3.తిరుమల రాము తండ్రి సత్తయ్య, సభ్యుడు.

    4 .కత్తుల కృష్ణయ్య, తండ్రి లచ్చయ్య, సభ్యుడు.

    5.పిన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, తండ్రి లింగారెడ్డి,సభ్యుడు.

    6.మర్రి నరసింహ, తండ్రి లింగయ్య,సభ్యుడు.

    7. వడ్డె దామోదర్ రెడ్డి, తండ్రి వెంకట్ రెడ్డి,సభ్యుడు.

    8.షేక్ సయ్యద్, తండ్రి షేక్ నూర్మొహమ్మద్ ,సభ్యుడు.

    9. గౌని నరేష్, తండ్రి రాములు,సభ్యుడు.

    10.నల్గొండ రాణి లింగస్వామి, తండ్రి చిన్నరాములు, సభ్యురాలు.

    11.పల్లెబోయిన లింగయ్య, తండ్రి నరసింహ,సభ్యుడు.

    12.దేవిరెడ్డి లక్ష్మారెడ్డి, తండ్రి వెంకట్ రెడ్డి, సభ్యుడు.

    13. చిట్టిపోలు నాగయ్య, తండ్రి నర్సయ్య,సభ్యుడు.

    14  గుండె రమేష్ బాబు, తండ్రి నర్సయ్య, సభ్యుడు.

    15 ఛైర్మన్, PACS, తిప్పర్తి, నల్గొండ జిల్లా సభ్యుడు.

    16 .జిల్లా మార్కెటింగ్ అధికారి, బీట్ మార్కెట్, నల్గొండ సభ్యుడు.

    17 .సహాయ వ్యవసాయ సంచాలకులు, నల్గొండ సభ్యుడు.

    18 నగర మేయర్, నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్, సభ్యురాలు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.