Monday, November 9, 2026
More
    HomeOpiniontragedy road accident in Suryapet district : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో...

    tragedy road accident in Suryapet district : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేట జిల్లాలో విషాదo, కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరుయువకులు దుర్మరణం

    📰 Generate e-Paper Clip

     

    tragedy road accident in Suryapet district :  ప్రజా దీవెన, కోదాడ:సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నిం పిం ది. తమ్మర గ్రామ శివారులో వేగంగా వచ్చిన డీసీఎం వాహనం బైక్‌ను బలంగా ఢీకొట్టడం తో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో అనంతగిరి మండలం కొ త్త గూడెం గ్రామానికి చెందిన భూక్య నవీన్, భూక్య ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు.

    ఒకే గ్రామానికి చెంది న ఇద్దరు యువకులు ప్ర మాదంలో మృ తి చెందడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఊ హించని ఈ ఘటనతో కొత్త గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరా లు తెలియాల్సి ఉంది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.