Monday, November 9, 2026
More
    HomeIndiaDelhi Air Pollution : బిగ్ బ్రేకింగ్,ఢిల్లీలో కాలుష్య భూ తం, దీపావళి వేళ విషతుల్యంగా...

    Delhi Air Pollution : బిగ్ బ్రేకింగ్,ఢిల్లీలో కాలుష్య భూ తం, దీపావళి వేళ విషతుల్యంగా మారిన దేశ రాజధాని గాలి, అర్ధ రాత్రి ఏకంగా 1,760 ఏక్యూఐ

    📰 Generate e-Paper Clip

    –ప్రపంచంలోనే అత్యంత కాలు ష్య నగరాల జాబితాలో ఢిల్లీ గ్రాప్-3 ఆంక్షలు అమలు

    Delhi Air Pollution : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ రా జధాని ఢిల్లీని వాయు కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీపావళి వేడుకల అనంతరం గాలి నాణ్యత ఒక్కసారిగా క్షీణించడంతో న గరంలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బాణసంచా కాల్చ డం, గాలుల వేగం తగ్గిపోవడం వంటికారణాలతో విష పూరిత కాలుష్య కణాలు వాతావరణంలో పేరుకుపోయా యి.అర్ధరాత్రి సమయంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) ఏ కంగా 1,760కు చేరినట్లు గణాంకాలు వెల్లడించాయి. తెల్ల  వా రుజామున 4.30 గంటల సమయానికి ఈ తీవ్రత 1,326కు తగ్గినప్పటికీ పరిస్థితి ఆందోళనకరంగానే కొనసాగింది. ప్రస్తు తం ఢిల్లీ సగటు AQI 373 గా నమోదైంది.సోనియా విహార్‌ లో అత్యధికంగా 463 AQI న మోదుకాగా, బురారీ క్రాసింగ్‌లో 45 2, జహంగీర్‌పు రి లో 447గా నమోదైంది. గాలిలో కాలుష్య తీ వ్రత పెరగడంతో ప్రజలు శ్వాస కోశ సమస్యలు ఎదుర్కొనే ప్ర మదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

         గ్రాప్-3 ఆంక్షలు అమలు

    కాలుష్య నియంత్రణలో భాగంగా ఢిల్లీలో గ్రేడెడ్ రెస్పాన్స్ యా క్షన్ ప్లాన్ (GRAP) మూడో దశ ఆంక్ష లను అమలు చేస్తున్నా రు. నిర్మా ణ పనులపై పరిమితులు విధిం చడంతో పాటు పా త వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు కొనసాగుతున్నా యి. దీపావళి సంబరా ల తర్వాత ఢిల్లీ వాతావరణం వి షతుల్యం గా మారడం ప్రజల్లో తీ వ్ర ఆందోళన కలిగిస్తోంది. కాలుష్య ని యంత్రణ చర్యలు మరింత కఠినంగా అమలు చేయాల్సిన అ వసరం ఉందని పర్యావరణ నిపుణులు సూచిస్తున్నారు.

    Delhi Air Pollution

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.