Sunday, September 27, 2026
More
    HomeAndhrapradeshActor Pawan Kalyan Fan Hanamkonda Niranjan Passed Away : బిగ్ బ్రేకింగ్, దివుకేగిన...

    Actor Pawan Kalyan Fan Hanamkonda Niranjan Passed Away : బిగ్ బ్రేకింగ్, దివుకేగిన ‘చోటా గబ్బ ర్ సింగ్’..కలతీరినక్షణాన తిరిగిరా ని లోకాలకు పవన్ అభిమాని ని రంజన్

    📰 Generate e-Paper Clip

    Actor Pawan Kalyan Fan Hanamkonda Niranjan Passed Away : ప్రజా దీవెన, హనుమ కొండ: కొన్ని కథలు కన్నీ ళ్లు తెప్పిస్తాయి.. మరికొన్ని కథలు గుండెల్ని పిండేస్తా యి. హనుమకొండ హనుమాన్ న గర్‌కు చెందిన 17 ఏళ్ల నిరం జన్ క థ కూడా సరిగ్గా అలాంటిదే. మంచానికే పరిమి తం చేసిన అరుదైన డి.ఎన్.డి (DMD) అ నే జన్యుపర మైన వ్యాధితో పోరాడు తూ తన శ్వాస ఆగిపో యేలోపు తన ఆరా ధ్య దైవం, ‘పవ ర్ స్టార్’ పవన్ క ళ్యాణ్‌ ను ఒక్కసారైనా చూడాలనుకున్న ఆ చిన్నారి అభిమాని కో రిక తీరిన కొన్ని రోజులకే అనంత లోకాలకు తరలిపోయా డు.నిరంజన్ చిన్నప్పటి నుంచే ప వన్ కళ్యాణ్ అంటే పిచ్చి. తాను ఆరోగ్యంగా ఉ న్నప్పుడు పవన్ పాటలకు వేసిన డా న్సులు, ఆ ‘గబ్బర్ సింగ్’ మ్యాన రిజమ్స్ చూసి అందరూ అ తన్ని ముద్దుగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలిచేవారు. కాలం తెచ్చిన జబ్బు తో శరీరం స హకరించకపోయినా, పవన్ క ళ్యాణ్ మీద ఉన్న అభి మా నం మాత్రం కొంచెం కూడా తగ్గ లేదు. తన చివరి కోరిక ఎలాగైనా ‘కళ్యాణ్ బాబు’ను కలవ డమేనని తల్లిదండ్రుల తో చెప్పాడు.ఆ వార్త కాస్తా ఏపీ డి ప్యూటీ సీఎం పవన్ క ళ్యాణ్ వరకు చేరింది.

    రాజకీయా లు, పాలనా వ్యవహారాలతో ఎంత బిజీగా ఉ న్నా.. పవన్ కళ్యా ణ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్వ యంగా హనుమ కొండలోని నిరంజన్ ఇంటికి వచ్చారు మం చంపై లేవలేని స్థితిలో ఉన్న ఆ చిన్నారిని చూసి పవన్ చ లించిపోయారు. నిరంజన్ పక్కనే మంచం పై కూర్చుని ఆ త్మీయంగా హత్తుకు న్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఓ దా ర్చారు. తాను వేసిన పాత డా న్స్ వీడియోలను నిరంజన్ చూపిస్తుంటే పవన్ కళ్యాణ్ ఎంతో ఆ ప్యాయంగా చూశా రు.

           కొండత అండగా….

    తిరుమల శ్రీవారి వస్త్రం, భద్రకాళి అమ్మవారి వెండి ప్రతిమ ను అందించి.. వైద్య ఖర్చుల కోసం రూ. 1 లక్ష ఆర్థిక సా యం ప్రకటించారు. అం తేకాదు, ఆ కుటుంబ జీవనోపాధి కో సం క్యాంటీన్ ఏర్పాటు చేయాల ని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.నాకు ఒక కుక్క పిల్లని పెంచుకోవాలని ఉంది సార్” అని ని రంజన్ అడిగితే.. “ఖచ్చితంగా కొని పంపి స్తా ను బాబు” అని పవన్ ఇచ్చిన మాట ఆ ఇంట ఇంకా ప్రతి ధ్వనిస్తూనే ఉంది.

       గుండెల్ని పిండేసిన ముగింపు

    తన అభిమాన హీరో తన ఇంటికి వచ్చి, తన పక్కనే కూ ర్చుని, తన ని హత్తుకుని ముద్దాడిన ఆ క్షణాలు నిరంజన్ జీవితంలో అత్యంత ఆనందకరమైనవి. ఆ కల నిజమైన కొ ద్ది రోజులకే.. నిరంజన్ ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ప వన్ క ళ్యాణ్ రూపంలో భగవంతుడు త న చివరి కోరికను తీర్చాడనే తృప్తి తోనేమో.. ఈ ‘చోటా గబ్బర్ సింగ్’ శాశ్వ తంగా కన్నుమూశాడు. నిరంజన్ మరణంతో హనుమాన్ న గర్‌ లో తీవ్ర విషాదం అలుముకుంది. “కలిసి థియేటర్లో ‘OG ‘ సినిమా చూద్దామన్నావు కదరా.. అంతలో నే వెళ్ళిపోయా వా?” అంటూ స్నేహి తులు, కుటుంబ సభ్యులు కన్నీరు ము న్నీరవుతున్నారు.

    అభిమానిగా పుట్టి.. తన హీరో గుండెల్లో స్థానం సంపాదిం చుకుని, ఒక తీపి జ్ఞాపకాన్ని మిగిల్చి నిరం జన్ వెళ్లిపోయిన తీరు జనసైనికు లను, పవన్ అభిమానులను తీ వ్రంగా కలచివేస్తోంది.భౌతికంగా ని రంజన్ మన మధ్య లేకపోయి నా.. పవన్ కళ్యాణ్ హత్తుకున్న ఆ పవి త్రమైన అభిమాన క్షణాల్లో అతను ఎప్పటికీ సజీవంగానే ఉంటాడని విషయం తెలుసుకున్న తెలుగు ప్రజలందరూ నిట్టూరుస్తున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.