Sunday, September 27, 2026
More
    HomeOpinionagricultureofficersuspended : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి ఏవో బాలకృష్ణ సస్పెండ్,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్...

    agricultureofficersuspended : బిగ్ బ్రేకింగ్, తుంగతుర్తి ఏవో బాలకృష్ణ సస్పెండ్,సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు

    📰 Generate e-Paper Clip

     

    agricultureofficersuspended :ప్రజాదీవెన, నల్లగొండ: సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి బాల కృష్ణను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఉత్తర్వులు జారీ చేశారు.తన కింది మ హిళా ఉద్యోగుల పట్ల అ సభ్యంగా ప్రవర్తించిన ఏవో పై కలె క్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ మేరకు తక్షణ ఉత్తర్వులు జారీచేశారు.

    ఒక మహిళా వ్యవసాయ విస్తరణాధికారితో (women emplo yee ) అసభ్యంగా ప్రవర్తించినట్లు జిల్లా కలెక్టర్ దృష్టికి వచ్చిందని గురు వారం రాత్రి 10 గం టల సమ యంలో తుంగతుర్తి మండల వ్యవ సాయ అధికారి బాలకృష్ణ తన కింద పని చేసే తుంగతుర్తి మండలాని కి చెందిన ఒక వ్య వసాయ విస్తరణ అధికారిణి తో ఫో న్ లో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఖచ్చితమైన ఆధారాలతో జిల్లా కలెక్టర్ దృష్టికి రాగా, ఈ విష యాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా కలెక్టర్ తక్షణమే తుంగతుర్తి మండల వ్యవసాయ అధికారి ( ao) బాలకృష్ణను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

    ఈ విషయంపై విచారణ నిర్వహించి వెంటనే నివేదిక సమర్పిం చా లని ఆయన జిల్లా వ్యవసాయ అధికారి ని ఆదేశించారు. జిల్లా లో మహిళా ఉద్యోగుల పట్ల ఎవరైనా అసభ్యం గా ప్రవర్తిస్తే భవి ష్యత్తులో కఠిన చ ర్యలు తప్పవని ఈ సందర్భంగా ఆయన హెచ్చ రించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.