Monday, September 28, 2026
More
    HomeOpinionCm RevanthReddy bayyaramsteelplant : కేంద్రానికి సీఎం రేవంత్ అప్పీల్, బయ్యారంలో ఉక్కుప‌రిశ్ర‌మ‌ ...

    Cm RevanthReddy bayyaramsteelplant : కేంద్రానికి సీఎం రేవంత్ అప్పీల్, బయ్యారంలో ఉక్కుప‌రిశ్ర‌మ‌  గురించి ఏమిఅడిగారో తెలుసా

    📰 Generate e-Paper Clip

     

    Cm RevanthReddy bayyaramsteelplant :  ప్రజా దీ వెన, న్యూ ఢిల్లీ: బయ్యా రంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ (ఉక్కు ప‌రి శ్ర‌మ‌) ఏర్పాటు చేయాలని కేంద్ర ఉ క్కు, భారీ ప‌రిశ్ర‌మ‌లశా ఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామికి ముఖ్య‌ మంత్రి ఎ. రే వంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతోఉక్కు కొరత తగ్గడంతో పాటు ప ర్యావరణానికి మేలు క‌లుగు తుంద‌ని తెలిపారు. కేంద్ర మంత్రి కుమార‌ స్వామి, ఉక్కుశా ఖ స‌హాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మలతో ము ఖ్య‌ మంత్రి ఢిల్లీలో సమా వేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా తె లంగాణ రైజింగ్ 2047 విజన్‌లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్ర‌తిపాద‌నల‌ను కేంద్ర మంత్రుల‌కు వివ‌రించా రు.

    తెలంగాణలో పాత వాహ‌నాల‌ స్క్రాప్‌తో ఉక్కును రీసైక్లింగ్ చేసే ప‌రిశ్ర‌మ ఏర్పాటు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌ను కోరు తూ ఈ సంద ర్భంగా వినతిపత్రం అందించారు. అందుబా టులో ఉన్న సాంకేతిక‌త‌, భారీ ప‌రిశ్ర‌మ‌లు, పారిశ్రామిక ఉ త్ప‌త్తికి ఉన్న అనుకూలత‌ల వ‌ల‌న దేశ పారిశ్రామిక ఉత్ప‌త్తి లక్ష్యాలకు హైద‌రాబాద్ కేంద్రంగా నిల‌వ‌గ‌ల‌ద‌ని వివరించా రు.

    హైదరాబాద్ లో హైడ్రోజన్ టెక్నా లజీతో గ్రీన్ స్టీల్ క్లస్టర్, ఆ టో, రక్షణ రoగాలకు అవసరమైన ఉత్పత్తుల త‌యారీ ప‌రి శ్ర‌మ‌లు, ఎలక్ట్రిక్ వా హనాల కొనుగోళ్లు భారీగా పెరుగు తు న్న నేప‌థ్యంలో ఈవీ బ్యాటరీల తయారీ కేంద్రం ఏర్పాటు చే యాల‌ని ముఖ్య‌మంత్రి కోరారు.అలాగే మెషిన్ టూల్స్, రో బోటిక్స్ వంటి ఆధునిక పరికరాల తయారీకి ప్రత్యేక పార్క్‌ ను ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. హైదరాబాద్‌ను 20 34 నాటికి కాలుష్యం లేని నెట్ జీరో నగరంగా మార్చే లక్ష్యం తో వాహనాలను ఈవీలుగా మార్చేందుకు స‌హ‌క‌రించాల‌ని కోరారు.

    ఆధునిక పరిశ్రమల‌కు అవసరమైన నైపుణ్యాలునేర్పే జాతీ య స్థాయి సంస్థల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. కేంద్ర మంత్రులతో జరిగిన స‌మావేశంలో ముఖ్య‌మంత్రి ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ శ్రీ‌నివాస‌రాజు, కేంద్ర ప్రాజె క్టుల స‌మ‌న్వ‌య ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి అద్వైత్ కుమార్ సింగ్ పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.