–ఎన్నికైన మహిళ కౌన్సిలర్లు చౌ టుప్పల్ అభివృద్ధికి పాటుపడాలి
–వేసవి ముంచుకొస్తున్నందున తా గునీటి ఎద్దటి లేకుండా చూడాలి
–చౌటుప్పల్ మున్సిపల్ పాలకవ ర్గoతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి
MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: యా దాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ము న్సిపాలిటీలో చాలా మంది మహిళలు గెలిచారని, మహిళా అంటే ఆదిపరాశక్తి అని అత్యంత శక్తివంతురాలని ఆశక్తితో ఈ ఐదు సంవత్స రాలలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో సమస్యలను పరిష్క రించి అభివృద్ధి చేసి చూపించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల్లో ఎంతో పోటీపడి తే మీకు మాత్రమే దేవుడు అవకా శాన్ని కల్పించాడని, ఆ అవ కాశాన్ని ప్రతి ఒక్క కౌన్సిలర్ సభ్యులుగా సద్వినియోగపరు చుకోవాలని ఆయన కీలక వ్యాఖ్య చేశారు. వేసవికాలం ముంచుకొస్తున్న తరుణంలో చౌటుప్పల్ పట్టణంలో తాగునీ టి ఎద్దడి రాకుండా చూసుకోవాలని పాలకవర్గానికి సూచిం చారు.
చౌటుప్పల్ మున్సిపల్ కార్యాల యంలో చైర్మన్ ఛాంబర్ లో నూత నంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ మొగదాల పా వని రమేష్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో పా ల్గొనడా నికి వచ్చిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి దంపతులకు వేద మంత్రాలతో పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. అనం తరం ఛాంబర్ లో చైర్ పర్సన్ మోగుదాల పావని రమేష్ గౌడ్ ని కు ర్చీలో కూర్చోబెట్టి సన్మానించి ఆశీర్వదిం చారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మి రాజ్ గోపాల్ రెడ్డి అందరిని అభినం దిస్తూ ఎన్నికల సమయంలో రాజగోపాల్ రెడ్డి పడి న కష్టాన్ని వివరిo చారు. అనంతరం మున్సిపల్ కా ర్యాల యంలో 46 మంది లబ్ధిదా రులకు 46 లక్షల 5336 రూపా యల కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎ మ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పంపిణీ చేశారు.
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోనే ల క్కారంలోని ఎస్ఎం ఆర్ కన్వెన్షన్ హాల్లో చౌటుప్పల్ మున్సి పాలిటీ నూతన పా లకవర్గ సన్మా నం, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞత అభినందన సభ జరిగింది.అంతకు ముందు చౌటుప్పల్ ప ట్టణ మున్సిపాలిటీ నుండి లక్కారంలోని ఎస్ఎమ్ఆర్ గా ర్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వ హించారు. కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గ సభ్యులను అదే సమయంలో ఎమ్మెల్యే తిరిగి సన్మానించా రు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి మా ట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ గెలుపులో సమన్వ యంతో పనిచేసి న ప్రతి ఒక నాయకునికి కార్యకర్తకి కృత జ్ఞతలు తెలిపారు. ఓడిపోయి న అభ్యర్థులకు నాపూర్తి సహ కారం ఉంటుందని, ఓడిపోయినంత మాత్రాన కుంగిపోవద్ద ని సూచించారు. ప్రజాక్షేత్రంలో గెలుపోటములు స హజమ ని, అందరం కలిసి ఈ ప్రాం తాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు.
చౌటుప్పల్ ప్రాంతంలో భూమి కాలుష్యం నీటి కాలుష్యం వా యకాలుష్యం ఎక్కువవుతోందని, చౌటుప్పల్ పట్టణంలో అ నధికారిక లెక్కల కంటే ఎక్కువగా లక్షజనాభా ఉందని, ఈ జనాభాకి సరిపడా మౌలిక వసతుల కల్పన జరగాల న్నా రు. అవుటర్ సమీపంలో ఉండడమే కాకుండా రీజినల్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రైలు కూడా వస్తుందని, రాబో యే కాలంలో చౌటుప్పల్ కీలక ప్రాంతంగా మారనుందని వి వరించారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎం పిక దూర దృష్టితో తీసుకున్న నిర్ణ యమని, కులాలతో రాజ కీయం చేసేవారు కొంతకాలమే ఉంటారు కానీ మానవత్వం తో పని చేసే వారే ప్రజల్లో చెరగని ముద్రవేస్తారని పే ర్కొన్నా రు.
రాజగోపాల్ రెడ్డి అంటేనే అందరి మనిషి అని, అధికారాన్ని పదవిని ఒక బాధ్యతగా స్వీకరించాలని, కాంగ్రెస్ పార్టీలో ని జాయితీగా ఎ వరు కష్టపడుతున్నారో అధిష్టానానికి తెలుస ని, తప్పకుండా రాబో యే కాలంలో పదవి వస్తుందని ఆశి స్తున్నానని పునరుద్ఘాటించారు. ప్రజల్లో ఉండి నిజాయితీగా పనిచే సే వ్యక్తులు ఎమ్మెల్యేలుగా చేయాలనేది నా ఆలోచన విధానమని, తెలంగాణ రాజకీయాలలో మార్పు తీసుకురా వాల్సిన బాధ్యత నా లాంటి వ్యక్తిపై ఉందన్నారు.
తెలంగాణలో పేద ప్రజలకు న్యాయం జ రగాలంటే మార్పు రావాల్సిన అవసరం ఉందని కుండబద్దలు కొట్టినట్లు వ్యా ఖ్యానించారు.పోరాటమైన త్యాగమైనా ప్రజల కోసమేనని రాజకీయాలు పదవులు అధికారా న్ని అడ్డం పెట్టుకొని డ బ్బులు సంపాదించడానికి నేనులేనని స్పష్టం చేశారు.


