Paddy centers surprise inspection : ప్రజా దీవెన, పి ఏపల్లి: రబీ ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చే య డం జరిగిందని, అందువల్ల రై తులు ఆందోళన పడాల్సిన అ వ సరం లేదని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు. దా న్యం కొను గో లు వేగవంతం చేసే విషయమై గురువారం అయన జిల్లా ఎస్పీ శ ర త్ చంద్ర పవర్ తో కలిసి నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం వ్యవసా య మార్కెట్ యార్డు లో. ని పిఎసిఎ స్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆక స్మికంగా తనిఖీ చేశారు.కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రి యను పరిశీలించారు.ఈ సంద ర్భంగా హైవేపై ఖాళీ లారీ లు, డీసీ ఎం లాంటి వాహనాలను ఆపి వా టిని ధాన్యం కొ నుగోలు కేం ద్రాలకు తరలించి ధాన్యాన్ని మిల్లులకు పంపిం చే ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా ట్లాడుతూ దేవరకొండ డివిజన్లో ర బీ ధాన్యం కొనుగోలుగో భాగంగా దేవరకొండ డివిజన్లో 69 వేల మె ట్రిక్ టన్నుల కొనుగోలుకు గాను ఇ ప్పటివరకు 49 వేల మెట్రిక్ ట న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయ డం జరిగిందని, దాదాపు ధాన్యం కొనుగోళ్లు పూర్త య్యాయని, తక్కినది వారం, పది రోజుల్లో లిఫ్ట్ చేసేలా ప్ర ణాళిక రూపొందించినట్లు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా ధా న్యం కొనుగోళ్లు వేగవంతం చేయడం జ రిగిందని, రైతులు ఎవరు ఆందో ళ న పడాల్సిన అవసరం లేదని అధై ర్యపడవద్దని తెలిపారు. కొనుగోళ్లు వేగంగా చే సేందుకుగాను జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చ ర్ల లు తీసుకోవడం జరిగిందని తెలి పారు.అనంతరం జిల్లా క లెక్టర్ గుడిపల్లి మండలం, చిలకమర్రి చౌరస్తా లోని లక్ష్మీ దు ర్గ రైస్ మిల్లును ఆకస్మికం గా తనిఖీ చేశారు. రైస్ మిల్లర్లు ధా న్యం అన్లోడ్ చేసుకోవడంలో జా ప్యం చేయవద్దని ఆదే శించారు.
జి ల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లా డుతూ రైస్ మిల్లర్లు లేదా ఇతరు లు తాలు, తరుగు పేరు మీద రైతు లను ఇ బ్బందుల కు గురి చేస్తే తక్ష ణమే తమకు ఫోన్ చేయాలని జి ల్లా కలెక్టర్ తో పాటు తాను జిల్లా యంత్రాంగం మొత్తం రైతుల కోసం పని చేస్తున్నామని అన్నారు. పౌర సరఫరాల జిల్లా మేనేజర్ రాంపతి నాయక్, ఇతర అధికారులు తది తరులు ఉన్నారు.


