Sunday, September 27, 2026
More
    HomeOpinionBRS Peddi Sudarshan Reddy : బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్...

    BRS Peddi Sudarshan Reddy : బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరు, ధ్రువీకరించిన యశోదా ఆసుపత్రి

    📰 Generate e-Paper Clip

     

    BRS Peddi Sudarshan Reddy ప్రజా దీవెన, హైదరా బా ద్: తెలు గు ప్రజలకు, ముఖ్యంగా తెలంగా ణ ఉద్యమ నా యకుడి అభిమా నులకు ఒక అత్యంత విషాదకర వార్త. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇకలేరని తె లిసిన వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, అభిమా నులు, అనుమాయులను శోకసం ద్రంలో ముంచింది. హైద రాబాద్‌ లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయ న జూలై 31 తెల్లవారుజామున 12:51 గంటల కుతుదిశ్వా స విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం అధికా రికంగా ధృవీకరించింది

            పలువురు సంతాపం

    ఆయన భౌతికకాయానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో పాటు పలువురు రాజకీయ, సామాజిక ప్రము ఖు లు తీవ్ర ది గ్భ్రాంతిని, సంతాపాన్ని తెలియ జేశారు. ఇదిలా ఉండగా పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమ యాత్ర కోసం ఉద యం 7:00 గంట లకు పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం న ర్సంపేటకు చేరుకుంటుంది.మార్గమధ్యలో హనుమకొండలో ని అమరవీరుల స్తూపం వద్ద ఆ యనకు నివాళులర్పించిన అనం తరం నర్సంపేటకు తరలిస్తారు. నర్సంపేటలో అభి మానుల సంద ర్శన అనంతరం, భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామమైన నల్లబె ల్లికి తీసుకెళ్తారు.

    కాగా ఆయన అంత్యక్రియలు మధ్యాహ్నం 3:00 గంటలకు నల్లబెల్లిలో అధికారిక లాంఛనా లతో /శాస్త్రోక్తంగా అంత్య క్రియలు జరుగుతాయి. అయితే తెలం గాణ ఉద్యమంలో కీలక పాత్ర పో షించిన గొప్ప నాయకుడికి తుది వీడ్కోలు పలికేందుకు భారీ సం ఖ్యలో అభిమానులు, ప్రజలు త రలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంతిమయాత్ర స జావుగా సాగేందుకు, ట్రాఫిక్ మ రియు భద్రతా ఏర్పాట్ల కు ప్రజలం దరూ పూర్తిగా సహకరించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు కుటుంబ సభ్యులు విజ్ఞ ప్తి చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.