SupreemCourtCJI: ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత అ త్యు న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టి స్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో సోమవారం ప్ర మాణం చేయించగా 2027 ఫిబ్ర వరి 9వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు.
హరియాణా రాష్ట్రం నుంచి ప్రధాన న్యాయమూర్తి పదవిని చేపట్టిన తొ లి వ్యక్తిగా జస్టిస్ సూర్యకాంత్ కొత్త రికార్డు నెలకొల్పారు.1962 ఫిబ్రవరి 10న హిస్సార్ జిల్లాలో జన్మించిన ఆయన ప్రమాణ స్వీకా ర వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పా టు కేంద్ర మంత్రు లు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, పలువురు ప్రముఖులు ఈ కార్య క్రమంలో హాజరయ్యారు.
