Big Breaking : ప్రజా దీవెన హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్రoతో పాటు డిల్లీ కేంద్రంగా సంచలన రేపిన బీసీ రిజర్వేషన్ల బి ల్లుకు ఎట్టకేలకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పంచాయతీల్లో రిజర్వేష న్‌పై గత ప్రభుత్వం విధించిన పరి మితిని ఎత్తివేస్తూ బీసీలకు 42 శా తం రిజర్వేషన్లు కల్పించింది. ఈ మేరకు అసెంబ్లీలో బీసీ బిల్లుకు ఆ మోదముద్ర పడింది. బీసీ బిల్లుతో పాటు పంచాయతీరాజ్ యాక్ట్ 28 5Aను సవరణ బిల్లు, మున్సిపల్ చట్ట సవరణ బిల్లులు కూడా కాం గ్రె స్ ప్రభుత్వ నేతృత్వంలో ఆమోదం పొందాయి.
తెలంగాణ శాసనసభలో ప్రవేశ పె ట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బి ల్లుతో పాటు పంచాయతీరాజ్, ము న్సిపల్ చట్ట సవరణ బిల్లులకు సభ ఆమోదం తెలిపింది. అంతకు ముం దు సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గం గుల కమలాకర్ మాట్లాడుతూ అ సెంబ్లీలో బిల్లుపెట్టి జీవో పాస్ చే యడానికి 20 నెలలు ఎందుకు స మయం వృధాచేశారని ప్రశ్నించా రు. బీసీ రిజర్వేషన్లపై తమిళనాడు లో అమలు చేసిన విధంగా ప్రభు త్వం చర్యలు తీసుకోవాలని సూ చిస్తూ మంత్రికి అవగాహన లేదం టూ వ్యాఖ్యా నించడంతో ఒక్కసా రిగా అధికార పక్షం సభ్యులు అ భ్యంతరం తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ అపశకునాలు మాట్లాడకుండా బీసీ రిజర్వేషన్ బిల్లుకు సహకరించాల ని కోరారు. బీసీ కమిషన్ మాయమై పోయిందంటూ తప్పుడు ప్రచారం చేయొద్దని సూచించారు. భారీ ఆ కారం ఉంటే చాలా అవగాహన ఉ న్నట్టా అని గంగులకు చురకలం టించారు.
