Sunday, September 27, 2026
More
    HomePoliticsRun For Unity : దేశ సమైక్యత, పౌరుల ఐక్యమ త్యం కోసమే రన్ ఫర్...

    Run For Unity : దేశ సమైక్యత, పౌరుల ఐక్యమ త్యం కోసమే రన్ ఫర్ యూనిటీ 

    📰 Generate e-Paper Clip

    –సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘ నంగా జాతీయ సమైక్యత దినోత్స వం

    –1000 మందికి పైగా పౌరులతో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం –కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

    Run For Unity : ప్రజా దీవెన, సూర్యాపేట: ఉక్కుమ నిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జ యంతి పురస్కరించుకొని జాతీయ ఐక్యత దినోత్సవం మరియు పోలీ సు అమరవీరుల వారోత్సవాలు ముగింపు సందర్భంగా జిల్లా పో లీసుల ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లో ఎస్వీ ఇంజనీరింగ్ కాలేజ్ చౌర స్తా నుండి మినీ ట్యాంక్ బంద్ వర కు 1000 మందికి పైగా పౌరులు, యువత, విద్యార్థులతో కలిసి ఘ నంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్ర మాన్ని నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి జిల్లా కలెక్టర్ నందలాల్ పవార్ , ఎస్పీ నరసింహ జెండా ఊ పి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

    ఈ కార్యక్రమం నందు దేశ ఐక్య మ త్యం, పౌరుల ఐక్యమత్యము, దేశ భద్రత దేశ సమగ్రత మరియు దృఢ మైన యువత తెలిపే పాటలు నినా దాలతో నిర్వహించడం జరిగిoది.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ మాట్లాడుతూ భారతదేశ ఉక్కుమనిషి గా ప్రసిద్ధి చెందిన శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశ స్వతంత్ర అనంతరం భా రతదేశమంతా ఏకీకృతంగా ఉండా లని దేశంలో ఉన్న సుమారు 560 కి పైగా సంస్థానాలను ఏకీకృతం చే సి భారత దేశ ఐక్యమత్యాన్ని చా టారని అన్నారు. ఈ సందర్భంగా ఈయన జయంతిని జాతీయ ఐక్య మత్య దినోత్సవంగా నిర్వహిం చు కోవడం జరుగుతుందని దీనిలో భా గంగా శుక్రవారం సూర్యాపేట జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించి న వాక్ అండ్ రన్ ఫర్ యూనిటీ కా ర్యక్రమం నందు ఇంత పెద్ద ఎత్తున యువత పాల్గొనడం అభినందనీ యమన్నారు. దేశ సమగ్రతను దేశ భద్రతను దేశ ఐక్యమత్యాన్ని చా టడంలో యువత ముందుండాలని చెడు అలవాట్లకు చెడు పనులకు దూరంగా ఉంటూ మహానుభావుల కు ఘనమైన నివాళి ఘటించాలని ఈ సందర్భంగా కలెక్టర్ కోరారు.

    జిల్లా ఎస్పీ నర్సింహా మాట్లాడుతూ పోలీసు అమరవీరుల వారోత్సవా లు పోలీస్ ఫ్లాగ్ డే కార్యక్రమం ము గింపు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జాతీయ ఐక్య మత్య దినోత్సవం సందర్భంగా కేం ద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మే రకు ఈరోజు ఘనంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహిం చడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని వెయ్యి మంది పౌరులతో జిల్లా కేం ద్రంలో ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల చౌరస్తా నుండి సద్దల చెరువు వరకు నిర్వహించడం జరిగిందన్నారు ఇం త పెద్దనాన్న ఎత్తున యువత ఉ త్సాహంగా పాల్గొనడం అభినందనీ యమని తెలిపారు. స్వతంత్ర అనం తరం భారతదేశంలో విడివిడిగా ఉ న్న సుమారు 560 సంస్థానాలను ఏ కీకృతం చేసి ఒక దృఢమైన దేశంగా నిర్మించడంలో సర్దార్ వల్లభాయ్ ప టేల్ కృషి మరువలేనిదని ఆయన సేవలను గుర్తు చేస్తూ ప్రతి సంవ త్సరం 31 అక్టోబర్ ను జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వ హి స్తున్నామని దీనిలో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.

    ఆ మహానుభావుడి ఆశయాలను ముందుకు తీసుకెళుతూ యువత పౌరులు సన్మార్గంలో నడవాలని, సత్ప్రవర్తతో ఉండాలని దృఢమైన ఐకమత్యం గల భారతదేశ నిర్మా ణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమం నందు డిసి ఆర్బి డిఎస్పి రవి, ఆర్టీఏ అధికారి జయప్రకాష్ రెడ్డి, జిల్లా ఫైర్ అధి కారి కృష్ణా రెడ్డి, MRO కృష్ణ, సూ ర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకట య్య, జైల్ సూపరింటెండెంట్ సు ధాకర్, ఎక్సైజ్ సర్కిల్ అధికారి మ ల్లయ్య, ఫైర్ స్టేషన్ SI జానయ్య, పట్టణ SI లు, సాయిరాం, మహేంద ర్ నాథ్, శివతేజ, RSI లు సురేష్, అశోక్, రాజశేఖర్, సాయిరాం, పో లీసు సిబ్బంది, విద్యార్థులు, యు వకులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.