Sunday, September 27, 2026
More
    Homeజగిత్యాల జిల్లాBig Breaking : బిగ్ బ్రేకింగ్, జగిత్యాల జిల్లాలో తీ వ్ర విషాదం, క్షణికావేశం ఖరీదు...

    Big Breaking : బిగ్ బ్రేకింగ్, జగిత్యాల జిల్లాలో తీ వ్ర విషాదం, క్షణికావేశం ఖరీదు రెం డు నిండు ప్రాణాలు బలి

    📰 Generate e-Paper Clip

    Big Breaking : ప్రజా దీవెన, జగిత్యాల: జగిత్యాల అర్బన్ మండలంలోని మోతె గ్రా మంలో విషాద సoఘటన చోటు చేసుకుంది. ఓ దారితప్పిన నిర్ణ యం కొన్ని గంటల్లోనే రెండు ప్రా ణాల ఖరీదుగా నిలిచింది. ఆ గ్రా మంలో గుండె పగిలే విషాదo నెల కొంది.

    25 ఏళ్ల సంపత్ కుటుంబానికి బ లంగా నిలవాల్సిన వయసు కానీ ఆర్థిక కష్టాలు అతన్ని లోపల నుం చే కుంగదీస్తున్నాయి. ఎవరికీ చెప్ప లేని బాధతో ఒక క్షణికావేశ నిర్ణ యం తీసుకోవడం, ఆ నిర్ణయం అ తని జీవితానికే ముగింపు పలి కిం దని చెప్పవచ్చు.

    ఆ క్రమంలో ఆ వార్త తల్లికి చేరిన క్ష ణం ప్రపంచమే కూలిపోయినట్టైం ది. “నా కొడుకు లేడు” అన్న నిజా న్ని మల్లవ్వ గుండె భరించలేకపో యింది. కన్నీళ్లు ఆగకముందే, ఆ మె శరీరం స్పందించడం మానేసిం ది. ఆస్పత్రికి తీసుకెళ్లినా విధి మరొ క దెబ్బ కొట్టింది. గుండెపోటుతో ఆ మె కూడా కన్నుమూసింది. కొన్ని గంటల వ్యవధిలోనే తల్లి, కొడుకు ఇద్దరూ ఒకే విషాదంలో కలిసిపో యారు. దీంతో మోతె గ్రామం నిశ్శ బ్దంగా మారింది, ప్రతి ఇంట్లో ఒకే మాట ఇలా జరగకూడదు, అలా జరుగగూడదు అంటూ నిట్టూర్చా రు.

    ఈ కథ కేవలం ఒక సంఘటన కా దు మనసులోని బాధలను ఒం ట రిగా మోసుకెళ్తే ఎంత పెద్ద ప్రమా ద మో చెప్పే హెచ్చరికoటూ గుస గు సలాడుకోవడం ప్రతి ఒక్కరిని కం ట కన్నీరు పెట్టించింది.జీవితం ఎం త కష్టమైనా ఒక నిర్ణయం అంతం కాదని పరిశీలకులు చెబుతున్నా రు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.