Wednesday, October 7, 2026
More
    HomePoliticsMLA Rajagopal Reddy : బిగ్ బ్రేకింగ్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య,...

    MLA Rajagopal Reddy : బిగ్ బ్రేకింగ్, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్య, రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకు న్నా నేనే ప్రెస్ మీట్ లో ప్రకటిస్తా 

    📰 Generate e-Paper Clip

    MLA Rajagopal Reddy : ప్రజా దీవెన, చౌటుప్పల్: మునుగో డు శాసనసభ్యులు కోమటిరెడ్డి రా జగోపాల్ రెడ్డి మరోమారు సంచల న వ్యాఖ్యలు చేశారు.రాజకీయంగా ఏ నిర్ణయం తీసుకున్నా నేనే స్వ యంగా ప్రెస్ మీట్ లో ప్రకటిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రమశిక్ష ణ గల కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా అధిష్టానం ఏనిర్ణయం తీసుకున్నా కూడా దానికి కట్టుబడి ఉంటానని ప్రకటించారు.చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కా రం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేం ద్రంలోని చెరువులను పరిశీలించి గంగ పూజ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడారు.

    పార్టీ మారుతున్నానని కావాలని బి ఆర్ఎస్ వాళ్లతో పాటు మా పార్టీ లోని కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని,నాపై సోషల్ మీడి యాలో వచ్చే దుష్ప్రచారాలను ఎ వ్వరూ నమ్మొద్దని కోరారు. చౌటు ప్పల్ మున్సిపాలిటీ లోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమ యం కాకుండా తీసుకోవలసిన చ ర్యలపై అధికారులతో చర్చించి న ఆయన చౌటుప్పల్ మున్సిపాలి టీ డెవలప్మెంట్ కు రూ. 500 కోట్ల తో ప్రణాళిక రూపూదిద్దబోతుందని వెల్లడించారు.

    చౌటుప్పల్ చెరువు వల్ల ఏలాంటి న ష్టం జరగకుండా ముందస్తుగా ప్ర ణాళికలు వేసి దండు మల్కాపు రం, లక్కారం వద్ద వరదనీరును డై వర్ట్ చేయడంతో మున్సిపాలిటీ ప్ర జలకు వరద ముప్పు తప్పిందని గుర్తు చేశారు. పార్టీ మారు తున్నా నని సొంత పార్టీ వాళ్లు, బయట పా ర్టీ వాళ్లు నాపై కావాలని దుష్ప్రచా రం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.

    ప్రజలు దుష్ప్ర చారాలను ఎవరు నమ్మవద్దన్నారు. నేను ప్రస్తుతం సి న్సియారిటీ కలిగిన కాంగ్రెస్ కార్య కర్తగా , ఎమ్మెల్యేగా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకే పని చేస్తానన్నారు.

    నా ప్రతీ అడుగు ప్రస్తుతం ముందు మునుగోడు అభివృద్ది తప్ప, మరో ఆలోచన లేదని కుండబద్దలు కొ ట్టారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.