Thursday, October 8, 2026
More
    HomePoliticsBIG BREAKING : బిగ్ బ్రేకింగ్, మాజీ మావోయిస్టుగా దె ఇన్నయ్య అరెస్ట్, అదుపులోకి తీసుకున్న...

    BIG BREAKING : బిగ్ బ్రేకింగ్, మాజీ మావోయిస్టుగా దె ఇన్నయ్య అరెస్ట్, అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు 

    📰 Generate e-Paper Clip

    BIG BREAKING : ప్రజా దీవెన, వరంగల్: తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయి స్టు గాదె ఇన్నయ్యను పోలీసులు అ రెస్ట్ చేశారు. వరంగల్ జాఫర్గఢ్లోని ఇంటివద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అ క్కడ నుంచి ఎన్ఐఏ అధికారులు హైద రాబాద్ కు తరలిస్తున్నారు.

    మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నాడనే ఆరోపణలతో ఇన్నారె డ్డిపై యూఏపీఏ చట్టం కింద కేసు లు నమోదయ్యాయి. ఎఫ్ఎఆర్ లో ఇటీవల మరణించిన సీపీఐ మావో యిస్టు సీపీఎం కేడరైన కాతా రామ చంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అం త్యక్రియల్లో గాదె ఇన్నయ్య అక్కడి సమూహాన్ని రెచ్చ గొట్టేలా వ్యాఖ్య లు చేశారని పేర్కొన్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతు తెలి పారని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఇన్నారెడ్డి ఎక్కువగా టీవీ ఇంట ర్వ్యూల్లో పాల్గొంటూ రాజకీయ, సా మాజిక అంశాలపై విశ్లేషణలు చే స్తారు.

    మాజీ మావోయిస్టు కావడంతో ఇ టీవల ఇచ్చిన ఇంటర్వ్యూల్లో మా వోయిస్టులకు సంబంధించి ఆయన మాట్లాడారు. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్ర అంటూ ఆ రోపణలు చేసిన విషయం తెలిసిం దే.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.