Thursday, October 8, 2026
More
    HomePoliticsMP Chamala Kiran Reddy : గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

    MP Chamala Kiran Reddy : గ్రామాల అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి

    📰 Generate e-Paper Clip

    — భువనగిరి ఎంపి చామల కిరణ్ రెడ్డి

    MP Chamala Kiran Reddy : ప్రజా దీవెన, శాలిగౌరారం: గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి పాలక మండళ్ళు సమిష్టిగా కృషి చేసుకో వాలని భువనగిరి ఎoపి చామల కి రణ్ కుమార్ రెడ్డి అన్నారు. శాలి గౌ రారం మండలం బండమీదిగూడెం గ్రామ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన అన్నెబోయిన పుష్ప మ్మ సుధాకర్ పాలక వర్గం తో కలిసి ఎం పి చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సర్పంచ్ పుష్పమ్మ ను వార్డు మెంబర్లను శాలువాతో స న్మానించి అభినందించారు. పార్టీ ల కు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

    అభివృద్ధి లో వెనుకబడిన బండమీ దిగూడెం గ్రామాన్ని అభివృద్ధి చేయ డానికి తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో కాంగ్రె స్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నె బోయిన సుధాకర్, ఉప సర్పంచ్ క ప్పల పవిత్ర- లింగయ్య,వార్డు స భ్యులు కప్పల యాదగిరి, అన్నె బో యిన కృష్ణవేణి-కిరణ్ కుమార్, సిరి గిరి సైదులు, కళ్లెంరాములు తదిత రులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.