Thursday, October 8, 2026
More
    HomePoliticsMinister Komati Reddy Venkata Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, ఆర్అండ్...

    Minister Komati Reddy Venkata Reddy: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, ఆర్అండ్ బి శాఖ నాకు కుటుంబంతో సమానం

    📰 Generate e-Paper Clip

    Minister Komati Reddy Venkata Reddy: ప్రజా దీవెన, హైదరాబాద్: రోడ్లు భ వనాలు శాఖ ఇంజనీర్లు, ఉద్యోగు లు తనకు కుటుంబ సభ్యులతో స మానమని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కొత్త ఏ డాదిలో మొదటి రోజే డైరీ, క్యాలెం డర్ ఆవిష్కరించుకున్న ఏకైక డిపా ర్ట్మెం ట్ మన ఆర్ అండ్ బి అని, త న ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ డాది మొదటి రోజే అన్ని సమగ్ర వి వరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయ డం మొదటి సారనీ ఆర్ అం డ్ బి అధికారులకు కితాబిచ్చారు. 2026 నూతన సంవత్సరం పుర స్కరించుకుని గురువారం ఎర్రమం జిల్ ఆర్అండ్ బి ప్రధాన కార్యాల యంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్క రణ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్ అం డ్ బి ఉద్యోగులతో కలిసి కేక్ కట్ చే సి నూతన సంవత్సర వేడుకల్లో పా ల్గొని శాఖ ఉద్యోగుల్లో నూతనోత్సా హాన్ని నింపారు. ఉద్యోగులతో కలి సి మంత్రి సహపంక్తి భోజనం చేశా రు.

    ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స భలో మంత్రి మాట్లాడుతూ R&B డై రీ–2026 ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఎంతో ఉపయోగక ర మైన సాంకేతిక సమాచారం,శాఖా మార్గదర్శకాలు, దైనందిన విధుల నిర్వహణకు అవసరమైన వివరా లతో ఈ డైరీని రూపొందించినందు కు తెలంగాణ రోడ్లు,భవనాల ఇంజి నీర్ల సంఘాన్ని హృదయపూర్వ కం గా అభినందిస్తున్నానన్నారు. ఇది ఇంజినీర్లు మరియు ఉద్యోగులకు మార్గదర్శకంగా నిలుస్తుందనీ,కొత్త ఏడాదిలో మొదటి రోజే డైరీ, క్యా లెండర్ ఆవిష్కరించుకున్న ఏకైక డి పార్ట్మెంట్ మన ఆర్ అండ్ బి అన్నా రు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఏ డాది మొదటి రోజే అన్ని సమగ్ర వి వరాలతో కూడిన డైరీ ఆవిష్కరణ చేయడం మొదటి సారన్నారు.

    తనకు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఫ్యామిలీ లాగా అని గతంలో ఉన్న ఇబ్బందులు ఒక్కొక్కటిగా అధిగమి స్తూ వస్తున్నామన్నాడు. మీ సమ స్యలపై నన్ను ఎప్పుడు కలవాలన్న ప్రత్యేక అపాయింట్మెంట్లు తీసుకో వాల్సిన అవసరం లేదనీ భరోసా ని చ్చారు. ఉద్యోగుల కోరిక మేరకు కొత్త సంవత్సరంలో అన్ని హంగుల తో కూడిన ఆడిటోరియం నిర్మిస్తా మని, ఫీల్డ్ లో ఉండే ఏ.ఈ లకు ల్యాప్ టాప్ లు అందజేస్తామని హా మీ ఇచ్చారు. ఇప్పటికే అన్ని రకాల ప్రమోషన్స్ ఇచ్చుకున్నాం..మిగతా పెండింగ్ అంశాలు కూడా సిఎం రే వంత్ రెడ్డితో మాట్లాడి త్వరలో ప రిష్కరిస్తామన్నారు.

    రాష్ట్ర పురోగతిలో రోడ్లు భవనాలు శాఖ కీలక భూమిక పోషిస్తున్నద న్నారు. కాలేజీలు, టిమ్స్,నిమ్స్,ఉ స్మానియా హాస్పిటల్స్, హైకోర్టు, జి ల్లా కోర్టులు, కలెక్టరేట్లుతో పాటు 60 వేల కోట్ల విలువైన రోడ్లు డబుల్ లే న్,ఫోర్ లేన్,6లేన్ రోడ్లు ఆర్ అండ్ బి శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నా మని అన్నారు. హ్యామ్ రోడ్లు 11, 399 కోట్లతో త్వరలో కొలిక్కి రా నుందని ముఖ్యమంత్రితో ప్రత్యేకం గా మాట్లాడతానన్నారు.

    రానున్న రోజుల్లో రీజినల్ రింగ్ రో డ్డు కు సమాంతరంగా రూరల్ రోడ్లు డెవలప్మెంట్ చేయాలని తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు వ చ్చి,ఉద్యోగ ఉపాధి అవకాశాలు పె రుగుతాయని అన్నారు. మంచి రో డ్లు ఉన్నప్పుడే ఇది సాధ్యమని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లమన్నారు. గ్లోబల్ సమ్మి ట్ వేదికగా చరిత్రలో ఎన్నడు లేని విధంగా మొదటి సారి ఆర్ అండ్ బి రోడ్ పాలసీని ఆవిష్కరించుకు న్నా మని తెలిపారు. శాఖ విజన్ కు నిద ర్శనమన్నారు. మన్ననూరు శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్,గ్రీన్ ఫీల్డ్ హై వే లు,ఎన్నో గొప్ప కార్యక్రమాలతో ఆర్ అండ్ బి ముందుకు సాగుతోంద న్నారు. రాష్ట్ర అభివృద్ధిలో అతిపెద్ద డిపార్ట్మెంట్ ఆర్ అండ్ బి అని కొని యాడారు. కేంద్రమంత్రి నితిన్ గడ్క రీతో తనకు ఉన్న పరిచయంతో 2ఏ ళ్లలో గతంలో ఎన్నడూ లేని విధం గా 2వేల కోట్ల CRIF నిధులు తె చ్చామని చెప్పారు. నూతన ప్రా జె క్టులతో అభివృద్ది పథాన సాగుదాం మీరు కష్టపడి పనిచేయండి..మంచి పేరు తీసుకురండి అని ఉద్యోగుల కు హితబోధ చేశారు.

    మీకు ఏమి కావాలన్నా ముఖ్యమం త్రిని అడిగి ఒప్పించే బాధ్యత తీసు కుంటానని,ప్రస్తుత ప్రభుత్వం ఏర్ప డిన తర్వాత, నా హయాంలో రోడ్లు & భవనాల శాఖలో ఎన్నో సంవ త్స రాలుగా పెండింగ్‌లో ఉన్న పదోన్న తుల సమస్యలకు ప్రాధాన్యత ఇ చ్చి పరిష్కరించామని గుర్తు చేశా రు. AEs to AEEs – 38 Nos, AEEs to DEEs – 118 Nos, DE Es to EEs – 72 Nos, EEs to S Es- 29 Nos, SEs to CEs-5 N os, CEs to ENC-3 Nos, అదే వి ధంగా, శాఖను మరింత బలోపేతం చేసే దిశగా 153 AEEs, 38 AEs, 60 JTO నియామకాలు కూడా చే పట్టామన్నారు. ఇక మరో ముఖ్య మైన విషయంగా, ఏపీ విభజనకు సంబంధించి ఇంకా పెండింగ్‌లో ఉ న్న సీనియారిటీ సమస్యలను కూ డా త్వరలో పరిష్కరిస్తామని, ఆ స మస్యలు పరిష్కారమైన వెంటనే, సీనియారిటీ ప్రకారం అన్ని కేడర్లలో పదోన్నతులు మంజూరు చేయబడ తాయన్నారు.

    అదే విధంగా, రోడ్లు & భవనాల శా ఖలో ఉన్న 265 AEEs మరియు A Es ఖాళీ పోస్టులను కూడా అత్యం త త్వరలో భర్తీ చేస్తామని హామీ ఇ చ్చారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృ ద్ధిలో రోడ్లు మరియు భవనాల శాఖ పాత్ర అత్యంత కీలకమైనది. అందు కే మీరు అందరూ నిబద్ధత, నిజా యితీ, బాధ్యతతో పనిచేసి, నాణ్య మైన పనులు చేసి, “రైజింగ్ తెలం గాణ” అభివృద్ధి చెందుతున్న తెలం గాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుతున్నానని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పేర్కొన్నా రు.

    తెలంగాణ రోడ్లు & భవనాల ఇంజి నీర్ల సంఘాన్ని అభినందించారు.
    ఈ కార్యక్రమంలో ఈఎన్సి లు మో హన్ నాయక్,జయ భారతి,సి.ఈ లు రాజేశ్వర్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, కిష న్ రావు,బి.వి రావు,లింగారెడ్డి, వ సంత్ నాయక్, నర్సింగ్ రావు, ప లువురు ఎస్.ఈ లు,ఈ.ఈ లు ఇంజనీర్లు, ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రె సిడెంట్ శ్రీనివాస్, కార్యవర్గ సభ్యు లు,ఆర్ అండ్ బి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.