Thursday, October 8, 2026
More
    HomePoliticsDistrict Collector Chandrashekhar: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వాసు పత్రిలో కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ,...

    District Collector Chandrashekhar: బిగ్ బ్రేకింగ్, నల్లగొండ ప్రభుత్వాసు పత్రిలో కలెక్టర్ చంద్రశేఖర్ ఆకస్మిక తనిఖీ, సేవలపై రోగులతో ఆరా 

    📰 Generate e-Paper Clip

    District Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రి ద్వారా ప్రజ లకు ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ బి. చం ద్రశేఖర్ అన్నారు. ఆస్పత్రి లోపల, బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, డాక్టర్లు, సిబ్బంది సమ యపాలన పాటించాలని చెప్పారు.

    మంగళవారం అయన నల్లగొండ ప్ర భుత్వ ప్రధాన ఆస్పత్రిని ఆకస్మికం గా తనిఖీ చేశారు.

    మాత, శిశు సంరక్షణ కేంద్రంలో ఓ పి, స్కానింగ్, వైద్యులు ,సిబ్బంది హాజరు రిజిస్టర్లు తనిఖీ చేశారు. వి విధ చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి వ చ్చిన రోగులతో ఆయన ప్రత్యక్షంగా మాట్లాడారు. స్కానింగ్ సెంటర్ ను తనిఖీ చేసి రోజుకు ఎంత మందికి స్కానింగ్ చేస్తారని ? ఇన్ పేషెంట్లు? ఔట్ పేషెంట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

    అనంతరం పక్కనే ఉన్న దివ్యాం గుల ధ్రువపత్రాల జారీ కేంద్రాన్ని, రోగుల సహాయకులు వేచి ఉండే గదిని తనిఖీ చేశారు. వెయిటింగ్ హాల్ ఎప్పటికప్పుడు శుభ్రం చేయా లని, టాయిలెట్స్ ప్రతిరోజు శుభ్రప రచాలని, వెయిటింగ్ హాలు కు బో ర్డు ఏర్పాటు చేయాలని శానిటేషన్ ఇంచార్జిని ఆదేశించారు.

    ధ్రువపత్రానికై యూడిఐడి కేంద్రానికి వచ్చిన నార్కెట్ పల్లికి చెందిన సైద మ్మ ,తుమ్మడం గ్రామానికి చెందిన నాగరాజులతో ఆయన మాట్లాడి ఎప్పుడు వచ్చారని?ఏ రోజు స్లాట్ ఇచ్చారని? యుడిఐడిలో ధ్రువప త్రాల జారీ ప్రక్రియను అడిగి తెలు సుకున్నారు. 823 మందికి స్కానిం గ్ నిర్వహించినప్పటికీ, పరీక్షలు ని ర్వహించడం, ధ్రువపత్రాలు జారీ చే యడం ఉందని యుడిఐడి ఇంచార్జి తెలుపగా, కేసులు పెండింగ్ లో లే కుండా చూడాలని, పని వేగవంతం చేయాలని, పెండెన్సీ తగ్గించాలని ఆదేశించారు.

    దివ్యాంగుల ధ్రువపత్రాల జారిపై డి ఆర్డిఓ శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వి వరించారు. మరుగుదొడ్లను తనిఖీ చేసి ఎప్పుడు వాటిని పేషెంట్లకు అందుబాటులో ఉంచాలని,రోజు రెండుసార్లు టాయిలెట్లు శుభ్రం చే యాలని నిర్వాహకులను ఆదేశిం చారు.అనంతరం క్రిటికల్ కేర్ విభా గాన్ని కలెక్టర్ సందర్శించి స్కిన్, ఓ పి ,ఫిజియోథెరపీ విభాగాలను తని ఖీ చేశారు.

    అలాగే ఫిజియోథెరపీ కోసమై వచ్చి న హుజూర్నగర్ సమీపంలోని కా ల్వపల్లి కి చెందిన నాగయ్యతో మా ట్లాడరు. బిపి ఎక్కువగా ఉందని, పక్షవాతం లక్షణాలు ఉన్నందువల్ల ఆసుపత్రికి వచ్చానని చెప్పగా ఎప్ప టికప్పుడు బీపీ తెలుసుకోవాలని, పక్షవాతం వంటివి రాకుండా ముం దు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తాగుడు వంటివి మానేయాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.

    అనంతరం జిల్లా కలెక్టర్ ఆసుపత్రి క్యాంటీన్ ను తనిఖీ చేసి అక్కడ ఉ ద్యోగులు, సిబ్బంది హాజరు రిజిస్ట ర్ ను, అవుట్సోర్సింగ్ సిబ్బంది హా జరును పరిశీలించారు. క్యాంటీన్ ద్వారా రోగులకు,డాక్టర్లకు అందిస్తు న్న భోజనం పై వాకబు చేశారు. కొం తమంది అవుట్సోర్సింగ్ ఉద్యోగు లు సమయానికి రాకపోవడాన్ని గ మనించిన జిల్లా కలెక్టర్ డాక్టర్లు, సి బ్బంది అందరూ సమయం ప్రకారం విధులకు హాజరు కావాలని, ఆల స్యంగా వచ్చిన వారందరికీ మేమో లు జారీ చేయాలని ఆస్పత్రి సూప రింటెండెంట్ నేత నరసింహారా వు ను ఆదేశించారు.

    కాగా క్యాంటీన్ మరమ్మతులకు ని ధులు మంజూరు చేయాలని సూ ప రింటీండెంట్ జిల్లా కలెక్టర్ కు విన్న వించారు. జిల్లా కలెక్టర్ వెంట జిజి హెచ్ సూపరింటీండెంట్ నేత నర సింహా రావు డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, డి ప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్, డా క్టర్ స్వరూప,డాక్టర్ వందన తది తరులు ఉన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.