Free Medical Camp : ప్రజా దీవెన, కేతేపల్లి: నకిరేకల్ నియోజకవర్గ కేతేపల్లి మండలం కొప్పోలు గ్రామంలో లయ న్స్ క్లబ్ , సర్పంచ్ బోళ్ల జ్ఞానలత వెంకట్ రెడ్డి సంయుక్త ఆ ధ్వర్యంలో హైద రాబాద్ యశోద హాస్పిటల్, సూర్యాపేట కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్య బృందం చే ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించా రు. శిబిరంలో మొత్తం 346 మంది కి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వ హించి మందులు పంపిణీ చేశారు అందులో గుండె పరీక్షలు 60 మం దికి 85 మందికి ఎముకల పరీక్షలు 87 మందికి గైనిక్ పరీక్షలు 114 మందికి జనరల్ పరీక్షలు 87 మం దికి ఈసీజీ పరీక్షలు 2డీ కో 64 మందికి పరీక్షలు,సూర్యాపేట కంటి ఆసుపత్రి వారిచే 198 మందికి ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహిం చా రు అందులో 64 మందికి ఆపరేషన్లు అవసరమని గుర్తించా రు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా లయన్స్ క్లబ్ జి ల్లా గవర్నర్ రేపాల మదన్ మోహన్ హాజరై మాట్లా డు తూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ సంస్థలు విశేష సేవలు అందిస్తు న్నాయని అందులో డిస్టిక్ 320 ఈ సేవల్లో ముందంజలో ఉందన్నారు.
గ్రామ సర్పంచ్ శ్రీమతి బోళ్ల జ్ఞానలత వెంకటరెడ్డి సహకారం తో నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రేపాల సతీష్ ఆధ్వ ర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ కొండ సంతోష్ జిఈ టి గూడపూరి వెంకటేశ్వరరావు, నకిరేకల్ ల యన్స్ క్లబ్ కోశాధికారి అండెం వెంకన్న, సామంత పురి ము రళి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంపసాటి శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ కర్ర సైదులు, మాజీ ఉప సర్పంచ్ దుర్గం కాంతయ్య, ఎన్ ఎస్ యు ఐ జిల్లా నాయకులు అల్లి అంజన్ యాదవ్, మాచర్ల కిరణ్, గ్రామ శాఖ అధ్యక్షుడు కప్పల సైదులు, బోళ్ల నరసిం హారెడ్డి కల్లు బిక్షం రెడ్డి కర్ర బిక్షమ మ్మ బాలయ్య నెమ్మి కంటి శ్రీను చింతమల్ల ప్రియాం క అనిల్ దోరే పల్లి వెంకటమ్మ చింతమల్ల శీను నంద్యాల సైదిరెడ్డి చింతమల్ల రవి పంచాయతీ కార్యదర్శి బాబా కొమి రిశెట్టి రమణ కొమిరిశెట్టి నరేష్ గ్రామపంచాయతీ సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

