Wednesday, October 7, 2026
More
    HomeOpinionNalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదే శం, ఫిబ్రవరి 7లోగా ఇరిగేషన్...

    Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ ఆదే శం, ఫిబ్రవరి 7లోగా ఇరిగేషన్ వా టర్ బాడీస్ గణన పూర్తి చేయాలి 

    📰 Generate e-Paper Clip

    Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లాలో ఫి బ్రవరి 7లోగా అన్ని ఇరిగేషన్ వాటర్ బాడీస్ గణన పూర్తి చేయాల ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. సోమవా రం కలెక్టర్ కార్యాల య సమావేశ మందిరంలో 7వ చిన్న నీటిపారుదల గణన, 2వ జలవనరుల గణ న పై సమీక్ష సమావేశం నిర్వహించా రు.

    నల్లగొండ జిల్లాలో జరుగుతున్న 7వ చిన్న నీటిపారుదల గ ణన, 2వ జలవనరుల గణనతో పాటు సెవెంత్ మేజర్ ఇరి గేషన్ వాటర్ బాడీస్‌ కు సంబంధించిన గణన పనులు ఎక్క డా పెండింగ్ లేకుండా పూర్తి చే యాలని సంబంధిత అధికా లకు చెప్పారు. ప్రత్యేకంగా మైనర్ ఇ రిగేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు, అలాగే మేజర్ ఇరిగేష న్ కింద ఉన్న నీటి వనరులు, బోర్లు, బావులకు సంబంధిం చిన వివరాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఖచ్చితంగా నమో దు చేయాలని అన్నారు.

    గణన ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం లేదా ఆలస్యం జరగకుం డా శాఖల మధ్య సమన్వయంతో పని చేయా లని, ప్రతి వా టర్ బాడీ వివరాలు పూర్తిగా నమోదు చేసి ఫిబ్రవరి 7 లోగా గణనను తప్పనిసరిగా పూర్తి చే యాలని స్పష్టం చేశారు.ఈ గణ న ద్వారా జిల్లాలోని నీటి వనరుల వాస్తవ స్థితిగతులు వెలుగులోకి వస్తాయని, భవిష్యత్తులో సాగునీటి ప్రణాళిక లు, నీటి సంరక్షణ చ ర్యలు చేపట్టేందుకు ఇది బలమైన ఆ ధారంగా నిలుస్తుందని కలెక్టర్ తెలిపారు. సంబంధిత అధి కారులు, గణన సిబ్బంది బాధ్యతాయు తంగా వ్యవహరించి గణన కార్యక్ర మాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ కో రారు.

    ఈ కార్యక్రమంలో జి ల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి. ఇరిగేషన్, వ్యవసాయ, రెవెన్యూ, పం చాయతీరాజ్ అ ధికారులు, తహసి ల్దార్ ఏఈఓస్ జిపిఓస్ ఫీల్డ్ అ సి స్టెంట్ పంచాయతీరాజ్ సెక్రెటరీ టె క్నికల్ అసిస్టెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

    మున్సిపల్ ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలి….

    మున్సిపల్ ఎన్నికల విధులను పి ఓ, ఏపీఓలు సమర్థవం తంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ ,జిల్లా ఎన్నికల అధికారి బి. చంద్రశేఖర్ అన్నారు.సోమవారం కలెక్టర్ కార్యాలయ ఆ వరణలో ఉన్న ఉదయాదీత్య భవన్ లో మున్సిపల్ ఎన్నిక ల పిఓ, ఏపీవో ల కు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్ష ణ కార్యక్రమానికి హాజరయ్యారు.

    ఎన్నికలకు సంబంధించి డిస్ట్రి బ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మె టీరియల్ ,బ్యాలెట్ బాక్స్ ల సీలింగ్ ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలె ట్ పేపర్ ఎకౌంటు ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలె ట్ బాక్సులను తెరవ డం, తర్వాత ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయడం తదితర అంశాలపై కలెక్టర్ పి ఓ ఏ పిఓలకు వివరించారు. పోలింగ్ కేంద్రం లోకి ఓటర్లను గుం పులు గుంపులుగా అనుమతించకుండా క్యూ పద్ధతిలో వ రుస క్రమంలో వచ్చే విధంగా పంపించాలని చెప్పారు.

    ప్రతి రెండు గంటలకు ఒకసారి పో లింగ్ శాతం టీపోల్ లో అప్లోడ్ చే యాలని, పోలింగ్ కేంద్రంలోకి వాట ర్ బాటిళ్లు, బ్యాగ్, మొబైల్, ఇంకు ప్యాడ్ వంటివి అనుమతించవద్ద ని,మీడియా ప్రతినిధులకు పోలింగ్ కేంద్రంలోకి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.100 మీటర్ల అవ త ల వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాల ని, పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ టీమ్స్, వీల్ చైర్, అంగన్వాడీల స హాయకులు ఉంటారని తెలిపారు.

    మున్సిపల్ ఎన్నికల జిల్లా పరిశీ లకులు, రాష్ట్ర ఎస్ సిఈ ఆర్ టి సంచాలకులు జి. రమేష్, గృ హ నిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్, డిఈఓ బిక్షపతి ,ట్రైనింగ్ నోడల్ అధికారి, చే నేత ,జౌళి శాఖ సహాయ సంచాలకులు ద్వారాక్, మాస్టర్ ట్రైనర్లు ఈ శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.