Wednesday, October 7, 2026
More
    HomeOpinionDistrict Collector Badugu Chandrasekhar: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నిర్వ హణకు సర్వంసిద్ధం కావాలి

    District Collector Badugu Chandrasekhar: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నిర్వ హణకు సర్వంసిద్ధం కావాలి

    📰 Generate e-Paper Clip

     

    District Collector Badugu Chandrasekhar : ప్రజా దీ వెన, నల్లగొండ: ప్రజా పాల న ప్రగతిప్రణాళిక నిర్వహణకు యంత్రాంగం సర్వంసిద్ధం కావాల ని, అన్ని శాఖలు సమన్వ యంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయ వంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళ వారం రాష్ట్ర రాజధాని హైదరాబా దులో ప్రజా పాలన- ప్రగతి ప్రణా ళి క పై రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవం త్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కలెక్టర్ల సదస్సులోని ఆదేశాల మేరకు మార్చి 6 నుండి జూన్ 12 వరకు నిర్వహించనున్న 99 రోజు ల ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కా ర్యక్రమంపై జిల్లా కలెక్టర్ బి. చంద్ర శేఖర్ బుధవారం కలెక్టర్ కార్యాల య సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమావేశం నిర్వ హిం చా రు. రాష్ట్ర ప్రభుత్వ ఆదే శా ల మేరకు “ప్రజాపాలన- ప్రగతి ప్ర ణాళిక” కార్యక్రమాన్ని జిల్లాలో ప కడ్బందీగా నిర్వహిం చాలని , నిర్దేశించిన తేదీల ప్రకారం కార్యక్ర మాలు చేపట్టా లన్నారు. ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై ఈ నెల 6న ఉ మ్మడి నల్గొండ జిల్లా సన్నాహక స మావేశాన్ని నల్గొండలో నిర్వహించ నున్నట్లు తెలిపారు.

    ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కా ర్య క్రమం సందర్భంగా వివి ధ శాఖల ద్వారా నిర్వహించే కార్యక్రమాలు, ప్రారంభోత్స వా లు, శంకుస్థాపనలు, ఇతర కార్యక్రమాలన్నింటిలో గ్రా మ స్థాయి మొదలుకొని జిల్లా స్థా యి వరకు ప్రజా ప్రతినిధులు అం దరిని భాగస్వామ్యం చేయాలని చెప్పారు. అధికారు లం దరూవారంలో కనీసం నాలుగు రోజులు క్షేత్ర స్థాయిలో ఉండాలని, నిబద్ధతతో, బాధ్యతగా పనులు నిర్వర్తించాల ని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగం గా వివిధ అంశాలపై కార్యక్రమాలు నిర్వహించను న్న దని, ఇందులో ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, ఫైల్స్ క్లి యరెన్స్, ఆరోగ్యం, విద్య సంక్షేమం, వ్యవసాయం, మహిళ లు ,యువత, క్రీడలు, పర్యావర ణం, డ్రగ్స్ నివారణ, రహ దారి భ ద్రత తదితర అంశాలపై షెడ్యూల్ ప్రకారం కార్యక్ర మాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

    ఈ సందర్భంగా నిర్వహించే గ్రామ సభలు, మండల, నియో జకవర్గ, జిల్లా స్థాయి కార్యక్రమాల్లో ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని చెప్పారు. ఆయా శాఖల అధికా రులు వారి శాఖల ద్వారా చేపట్టే ప్రత్యేక పనులను దృష్టిలో ఉంచుకుని అన్ని శాఖల సమన్వ యంతో కార్యక్రమాన్ని వి జయవంతంగా నిర్వహించాలని కోరారు. వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అమలు చేసిన కార్యక్రమాలు చేప ట్ట ను న్న కార్యక్రమాలు వైద్య ఆరో గ్యశాఖ ద్వారా ఆరోగ్య కా ర్య క్రమా లు, ప్రత్యేకించి హెచ్ పివి వ్యా క్సి నేషన్, సోలార్ వి ద్యుత్ ,జిల్లాలో అక్షరాస్యత శాతం పెంచే కార్యక్ర మాలు, పిల్లలకు గుణాత్మక విద్య అందించడం, డ్రగ్స్ నివారణ, రో డ్డు ప్రమాదాల నివారణ, జాబ్ మేళా నిర్వహణ, పర్యా వ రణంలో భా గంగా నర్సరీల పంపకం, వివిధ ప థకాల కింద ఇప్పటివరకు లబ్ధి దా రులకు చేకూర్చిన లబ్ది వంటి వా టిని గ్రామ సభలలో వివరించడం, యువజన వారోత్సవంలో భా గంగా నిర్వహించే మండల స్థాయి కార్య క్రమాల్లో మండల ప్రత్యేక అధికా రులు భాగస్వాములు కావాలని, అలాగే అరై వ్ అండ్ అలైవ్ కార్యక్ర మాల వంటివి నిర్వహించాలని చె ప్పారు.

    ఈనెల 6న అన్ని ప్రభుత్వ సంస్థ లు, కార్యాలయాలలో శా నిటేషన్ కార్యక్రమాలతో పాటు, ఫైల్ క్లియ రెన్స్ కార్యక్ర మా లు చేపట్టాలని, ప్ర జాపాలన ప్రగతి ప్రణాళిక సంద ర్భంగా ఆయా శాఖల వారిగా సా ధించిన అభివృద్ధిపై ప్రజలందరికీ తెలియజేయాలని, అన్ని కార్య క్ర మాల్లో ప్రజాప్రతినిధులు భాగస్వా మ్యం ఉండాలని, వీలైనంతవరకు గ్రామసభల్లో లబ్ధిదారులతో మాట్లా డించాలని చెప్పారు. ఈ సందర్భం గా జిల్లా కలెక్టర్ ఆయా అంశాల వారిగా నిర్వహించాల్సిన పనులపై సంబంధిత శాఖల అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వా రా వివరించారు. రెవిన్యూ అదనపు కలె క్టర్ జే. శ్రీనివాస్, మిర్యాల గూడ సబ్ కలెక్టర్ నారాయణ అ మిత్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అ దనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, ఆర్ డిఓ లు,జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హా జరయ్యారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.