Thursday, October 8, 2026
More
    HomeOpinionMaharastra Nasik road accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డుప్రమాదంలో ' మలుపు' తిప్పిన బతుకు...

    Maharastra Nasik road accident : బిగ్ బ్రేకింగ్, రోడ్డుప్రమాదంలో ‘ మలుపు’ తిప్పిన బతుకు లు, కారుబావిలోకి దూసుకెళ్లి తొమ్మిదిమంది ప్రాణాలు హరి

    📰 Generate e-Paper Clip

     

    Maharastra Nasik road accident : ప్రజా దీవెన, నా సి క్: నిన్నటి వరకు నవ్వుతూ, తుళ్లుతూ గడిపిన ఆకుటుం బంలో ఇప్పుడు శ్మశాన ని శ్శబ్దం నెలకొంది. శుభకార్యానికి వె ళ్లి సంతోషంగా తిరిగివస్తున్న ఆ తొమ్మిది మందిని ‘మృ త్యువు’ బావి రూపంలో కాచుకుని కూర్చుంటుందని ఎవ రూ ఊహించలేదు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో జరిగి న ఈ ఘోర ప్రమాదం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. అసలేం జరిగిందoటే శుక్రవారం రాత్రి శివాజీనగర్‌ లోని రాజ్ బాంక్వె ట్ హాల్‌లో జరిగి న గెట్-టుగెదర్ వేడుకలో బంధువుల పల కరింపులు, పిల్లల కేరింతలతో ఆ ప్రాంతమంతా సందడిగా కొనసాగింది. వేడుక ముగించుకుని దర్గోడే కుటుంబం తమ ఎర్టిగా కారులో దిండోరి వైపు ప్రయాణమ య్యారు. రాత్రి10 గంటల సమ యం రోడ్డు పక్కనే పొలంలో నీటి తో నిం డిన లోతైన బావి ఉంది. డ్రై వర్ నియంత్రణ కోల్పోవడంతో, రె ప్పపాటుకాలంలో కారు ఆగాధంలోకి దూసుకెళ్లిపోయింది.

    నీటి అడుగున నిశ్శబ్ద పోరాటం బావి నిండా నీరు ఉండ టం తో కారు క్షణాల్లో మునిగిపోయింది. అంధకారం, చుట్టూ నీ రు బయటపడే దారి లేక ఆ ఆరుగురు విద్యార్థులు, ముగ్గు రు పెద్దలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. అర్ధరాత్రి దా టిన తర్వాత గానీ క్రేన్ సహా యంతో ఆ వాహనాన్ని బయట కు తీయలేకపోయారు.

    కాగా ప్రమాదంలో మరణించిన వా రిని పోలీసులు గుర్తించా రు. రాఖీ సునీల్,ఆశా అనిల్ సృష్టి అనిల్, సునీల్, శ్రేయాష్, మాధురి, సమృ ద్ధి, రేష్మా,శ్రావణి, దర్గోడ్ గా గుర్తిం చిన పోలీ సులు పోస్ట్ మార్టం కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తర లించారు.

         రాత్రి ప్రయాణాల్లో అప్రమత్తత

    గ్రామీణ ప్రాంతాల్లోని రోడ్లపై ప్రయా ణించేటప్పుడు మలుపు లు, రోడ్డు పక్కన ఉండే బావుల పట్ల డ్రైవర్లు అత్యంత జా గ్రత్తగా ఉండాలని, రో డ్లకు ఆనుకుని ఉన్న బావులకు ఖ చ్చి తంగా రక్షణ గోడలు లేదా ఫె న్సింగ్ ఉండాలని ఈ ఘటన మరో సారి గుర్తు చేస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు.

    అతి వేగం లేదా అలసట డ్రైవింగ్‌ పై ప్రభావం చూపుతాయ ని, ఒక్క క్షణం ఏమరపాటు కుటుంబాలనే దూరం చేస్తుంద ని, ప్రకృతి వైపరీత్యాల కంటే మానవతప్పిదాల వల్ల జరిగే ప్రాణనష్టం ఎక్కువ బాధా కరమని, ఈ లోకాన్ని విడిచి వెళ్ళి న ఆ తొమ్మిది ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకుందామ ని సర్వత్రా అభిప్రాయం వ్యక్తంఅవుతోంది. అయితే ఈ మేర కు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషాదం నాసిక్ జిల్లా లోనే కాకుండా దేశవ్యాప్తంగా అం దరి నీ దిగ్భ్రాంతికి గురిచేసింది.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.