Thursday, October 8, 2026
More
    HomeOpinionMinister Ponnam Prabhakar : మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పీల్, ఆ ర్టీసీ కార్మికులు తొందరపడొద్దు,...

    Minister Ponnam Prabhakar : మంత్రి పొన్నం ప్రభాకర్ అప్పీల్, ఆ ర్టీసీ కార్మికులు తొందరపడొద్దు, స మ్మెపై సమాలోచిoచండి

    📰 Generate e-Paper Clip

    Minister Ponnam Prabhakar : ప్రజా దీవెన, హైదరాబా ద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (R TC) ప్రభు త్వంలో విలీనం అంశం కమిటీ దగ్గర ఉందని, రెండు సమ స్యలపై మినహా మిగతా అంశాలపై చర్చించడానికి సిద్ధం ఉ న్నామని ప్రమాణ శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు.సిబ్బందికి సంబధించిన అంశాలను పరిస్కరి స్తామ ని, కార్మికులు తొందరపడ కుండా సమ్మెపై సమాలోచనలు జరపాలని అప్పీల్ చేశారు. ప్రేరేపి త సమ్మెలకు వెళ్ళవద్దని కోరుతూ పెండింగ్ డిఏ ఇచ్చామని పిఆర్ సిపై ఆలోచన చే స్తున్నామని తెలిపారు.

    సోమవారం ఖైరతాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో ప్ర జా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్ అలైవ్ కార్య క్రమాలకు సంబంధిం చిన పోస్టర్ ను మంత్రి విడుదల చేయ గా కార్యక్రమంలో స్పెషల్ సీ ఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ క మిషనర్ ఇలాంబర్తి, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, జెటిసి లు చం ద్రశేఖర్ గౌడ్, రమేష్,శివ లింగయ్య,ఇతర ముఖ్య అధికారు లు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా ఆయన తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందిస్తూ రెండు అంశాలపై ప్ర భుత్వం కమిటీ వేసిందని తెలిపారు. కమిటీ నుంచి పూర్తి వి వరాలు వచ్చిన తర్వాత కార్మి కులకు అనుగుణంగా నిర్ణ యం తీసుకుంటామని చెప్పారు. ఆర్టీసీ విలీనం, యూని యన్ అంశంపై కమి టీ వేసినట్లు తెలిపారు. మిగతా అంశా లు క్లియర్ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చే శారు. ఆర్టీసీ కార్మికులు ఆలోచించాల ని తొందర పడవద్దని మంత్రి పొ న్నం విజ్ఞప్తి చేశారు. సమ్మెకు సిద్ధమవుతున్న ఆ ర్టీసీ కార్మికులు ఈరో జు సాయంత్రం 4 గంటలకు లేబర్ క మిషనర్‌తో చర్చలు జరపాలని ని ర్ణయించారు. లేబర్ కమి షనర్ కా ర్యాలయం వద్దకు భారీగా ఆర్టీసీ కార్మికులు చేరు కోవాలని జేఏసీ పి లుపునిచ్చిన విషయం తెలిసిందే.

    చర్చల అనంతరం సమ్మె తేదీ ప్రక టించే అవకాశం ఉండ డంతో ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించక పోతే ఈనెల 20 నుంచి సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ కార్మికులు యోచిస్తు న్న ట్లు సమాచారం. మార్చి 13న యాజమాన్యానికి ఆర్టీసీ జేఏ సీ సమ్మె నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తే దీ వరకు రోడ్ సేఫ్టీ కోసం పోలీస్, ర వా ణా శాఖ అరైవ్ లైవ్ (arrive al ive) కార్యక్రమం చేపడుతు న్నామని, రవాణా నిబంధనలు, ప్రమాదాలకు కారణాలు చ ర్చించి, వాటిని తగ్గించే చర్యలు తీసుకోవడానికి కార్యక్రమం చేపట్టామన్నారు.

    పర్యావరణ పరిరక్షణ కోసం రవాణా శాఖ చర్యలు తీసు కుంటుందన్నా రు. ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు కు చర్యలు తీసుకుం టుందని చెప్పారు.6 రోజుల్లో అన్ని జిల్లాల్లో శాఖ పరంగా సమీక్షలు చే సుకుంటామని, ప్రమా దాల నివారణ, ప్రాణ నష్టం లేకుండా చూడటమే కార్యక్ర మం లక్ష్యమని వివరించారు.ప్రమాదం జరిగిన గంట వ్య వధిలో నే గోల్డెన్ అవర్ లో ఆస్పత్రిలో జాయిన్ చేస్తే రహవీ ర్ అవార్డ్ ఇస్తారని చెప్పారు.

    చెక్ పోస్టులు ఎత్తి వేసి సంస్కరణలు తీసుకొచ్చామని, అ న్ని స్కూళ్ళలో విద్యార్థులకు ర వాణా నిబంధనలు వివ రించేలా చర్యలు పేర్కొన్నారు. ఆర్టీసీలో 30 ఏళ్ల సర్వీసులో ఉండి, ఒక్క ఆక్సి డెంట్ కూడా చేయని వారికి సన్మానం చే యాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. రోడ్ సేఫ్టీ స మావేశాలు ప్రతీ జిల్లాలో నిర్వహించాలని ఆదేశించామని గుర్తు చేశారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.