Thursday, October 8, 2026
More
    HomeOpinionCM Revanth Reddy ambedkar jayanthi : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, దేశాని కి రెండు...

    CM Revanth Reddy ambedkar jayanthi : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, దేశాని కి రెండు కళ్ళులాంటి గాంధీ, అంబే ద్కర్ ల ఆశయాలకు విఘాతం క ల్గుతోoది 

    📰 Generate e-Paper Clip

    CM Revanth Reddy ambedkar jayanthi  : ప్రజా దీవె న, హైదరాబాద్: కేంద్ర ప్ర భుత్వం ప్రస్తుతం ప్రతిపాదించిన ప్రొరేటా ప్రకారం నియోజక వర్గాల పెంపు జరిగితే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోవడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళల సీ ట్ల సంఖ్య తగ్గి ఆవర్గాలు న ష్టపోతాయని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.అంతిమ లక్ష్యం రా జ్యాధికారం సాధించడమే అ న్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచనల కు విఘాతం కలుగుతున్న సందర్భంలో దళితు లు, మేధావులు ఈ విష యం పై ఆలోచనలు చేయాలని పి లుపునిచ్చారు. భారతరత్న డా క్టర్ బీఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి, మంత్రులు ప్రజాప్ర తినిధులతో కలిసి ట్యాంక్‌ బండ్ వద్ద ఆ మహనీయుడి విగ్ర హానికి పుష్పాoజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగించారు.

    ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లో నే…“పురుషులతో సమానంగా మహిళల కు ఓటు హక్కు క ల్పించి సమాజం లో సమాన విలువ, గౌరవం కల్పించిన నా యకుడు అంబేద్కర్. మ హిళా రిజర్వేషన్లతో నియోజకవ ర్గాల పెంపును ముడిపెట్టి కలగాపుల గం చేయాలని ప్రయ త్నిస్తున్నారు.మహిళా రిజర్వేషన్ల ముసుగులో దక్షిణాది రా ష్ట్రాలకు అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతోంది. జనా భా ప్రాతిపదికన నియోజకవర్గాల పెంపు అని మొదట ప్రస్తావిం చారు. అభివృద్ధి చెందిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయ ని అభ్యంతరం వ్యక్తం చేస్తే దామాషా ప్రకారం 50శాతం పెం చుతామని చెబుతున్నారు.

    ఆ ప్రాతిపదిక ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంత రా లను పెంచుతుంది. దక్షిణాదిలో సీట్లు తగ్గడమే కాకుండా ఎస్సీ, ఎస్టీ, మహిళ లకు రిజర్వుడు సీట్లు తగ్గుతాయి. ఏ లెక్కన దక్షిణాది కోటాను తగ్గిస్తారని ముఖ్యమంత్రి ప్రశ్నిం చారు. మ హిళా రిజర్వేషన్ల పెంపుపై మాకు ఎలాంటి అ భ్యంతరం లేదు. చెప్పి న మాటపై నిలబడే ప్రభుత్వం మా ది. చెప్పిన మాట ప్రకారం ఎస్సీ ఉ పకులాల వర్గీకరణ చేసి చూపించి న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్క టే. కులగణన చేస్తామని చెప్పాం. చేసి చూపించిన ఏకైక రాష్ట్రం తెలంగా ణ.

    మంచి పనికి తెలంగాణ ప్రభుత్వం ముందుంటుంది. రాజ్యా ధికారమే అంతిమ లక్ష్యమని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పి న మాటలు ఆచర ణలోకి రావాలంటే మన సీట్లను సాధిం చుకోవాలి. అప్పుడే మన హక్కుల కోసం మాట్లాడగలం. మే ధావులు ఆలోచన చేయాలని కో రారు.దళితులు, గిరిజను లు, మై నారిటీలు, మహిళలకు సమాన అ వకాశాలు కల్పిం చవచ్చని మార్గ ద ర్శకం చేసిన మహానాయకుడు అం బేద్క ర్. విద్య ఒక్కటే అన్ని సమ స్యల నుంచి మనల్ని విముక్తి చేస్తుందని, జీవితాల్లో వెలుగులు నిం పుతుందని, సమాజం లో సరైన గౌరవం దక్కుతుందని బలంగా విశ్వసించారు. అంబేద్కర్ ఆలోచనే ప్రజాపాలన విధానం.

    రక్తం చిందించకుండా శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని మహా త్మ గాంధీ ప్రపంచ దేశాలకు చాటిచెబి తే, ఆ దేశాన్ని ప్రపంచ దేశాలకు ఆ దర్శంగా పరిపాలించవచ్చని నిరూపించిన వా రు డాక్టర్ బీఆర్ అంబే ద్కర్. ఈ దేశానికి మహాత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రెండు క ళ్లలాంటి వారు. భారత రాజ్యాంగం లో అంబేద్కర్ జోడించిన ఆర్టికల్ 3 ద్వారానే తె లంగాణ రాష్ట్ర ఏ ర్పాటు సాధ్యమైంది. తెలంగాణ ఉ ద్య మంలో దళిత, గిరిజన, బడు గు, బలహీన వర్గాలే ముందు భా గంలో నిలిచి పోరాటం చేశారు. ఉ ద్యమం ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన గద్దరన్న, మారుమూల పల్లెల్లో జయ జయ హే తెలంగాణను మారు మోగించిన అందెశ్రీ లను” ఈ సం దర్భంగా ముఖ్యమంత్రి స్మరించు కున్నారు.

    దళిత, గిరిజన సామాజిక వర్గానికి మంత్రిపదవులు, ఇతర పదవులు, అధికారులకు ప్రాధాన్యత విషయాల్లో గత ప్రభు త్వాలకు, ప్రజా ప్ర భు త్వం ఇచ్చిన ప్రాధాన్యతను పోల్చు కోవాలని చెప్పారు. ప్రజాప్రభు త్వంలోనే అత్యధిక ప్రాధా న్యత ద క్కిందని అనేక ఉదాహరణలు చె ప్పారు. కులాల మధ్యన విభజన జరుగుతుందని, సమాజంలో మ రింతగా అంతరాలు పెరుగుతున్నా యని ఆలోచన చేసి ప్రతి నియో జకవర్గంలో యంగ్ ఇండియా ఇం టిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం చేపట్టా మన్నారు. దేశానికి భవిష్యత్తును అందించే దళిత, గిరిజన, మైనారి టీ వర్గాల పేదలకు నాణ్యమైన విద్య అంద డం లేదని, నాణ్యమైన విద్యను అందించడానికి అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని రకాల ప్రయ త్నాలు చేస్తోందన్నారు.

    రాష్ట్రంలో ఇచ్చిన 4.5 లక్షల ఇంది రమ్మ ఇండ్లలో అత్యధి కంగా దళి తులకు ఇచ్చాం. 67 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ని యమిస్తే అందులో 87 శాతం ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు ఉ ద్యోగాలొచ్చాయి. సివిల్ సర్వీసె స్ లో ప్రోత్సహించాలని రా జీవ్ గాంధీ అభయహస్తం కింద ఆర్థిక స హాయం అందిస్తు న్నాం.ఒకవైపు అప్పులు, తప్పులను సవరిస్తూనే రాష్ట్రం లో పరిపాలనను చక్కబెడుతూ ముందుకు వెళ్లే ప్రయత్నం చే స్తున్నాం.

    అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి అందించాల న్న మంచి ల క్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఈ ప్రభుత్వం మనది. ప్రజ ల కోసం అందిస్తున్న ప్రజాపాలనను కాపాడు కోవలసిన బాధ్యత అందరిపై ఉంని ముఖ్యమంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రు లు పొన్నం ప్రభాకర్ గౌడ్, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మ ణ్ కుమార్ తో పాటు ఎ మ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.