Wednesday, October 7, 2026
More
    HomeOpinionHyderabad fake tea powder : బిగ్ బ్రేకింగ్, మీ 'టీ' కప్పులో విష పు...

    Hyderabad fake tea powder : బిగ్ బ్రేకింగ్, మీ ‘టీ’ కప్పులో విష పు విషాదం, భయంతో గుప్పిట్లో భాగ్యనగరం 

    📰 Generate e-Paper Clip

    Hyderabad fake tea powder  ప్రజా దీవెన, హైదరా బా ద్: హైదరాబాద్ నగరం ఇప్పుడు ఒక కొత్త భయంతో వ ణి కిపోతోంది. ఉ దయాన్నే వేడివేడి టీతో రోజును ప్రారంభిం చే మన అలవాటును, కొందరు కేటుగాళ్లు తమ లాభాల కో సం విషపు పొగగా మారుస్తు న్నారు. మటన్ కల్తీ, నూనె కల్తీల తర్వాత ఇప్పుడు నగరంలో వెలు గుచూసిన కల్తీటీ పొడి దందా చూస్తుంటే ఎవరైనాషాక్ అవ్వాల్సిందే.

    హోటళ్లు, టీ స్టాళ్లలో వాడి పారే సి న చెత్త టీ పొడిని సేకరిం చి, దానికి ప్రమాదకరమైన సింథటిక్ రంగులను ఘాటైన ర సాయనాలను కలిపి, మళ్ళీ కొత్త ప్యాకెట్లుగా మార్చి మార్కె ట్లోకి వదులుతున్నారు. కం టికి అసలైన బ్రాండెడ్ టీ పొడి లాగే మెరిసిపోయే ఈ కల్తీ పొడిని చూ సి, అమాయక ప్రజ లు మోసపోతున్నారు.

      హెచ్ -ఫాస్ట్ (H-FAST) మెరుపు దాడి

    నగరంలోని టీ ప్రి యుల ఆరోగ్యాన్ని పణంగా పెట్టిన ఈ ముఠా ఆట కట్టించడానికి రం గంలోకి దిగింది హెచ్ -ఫాస్ట్ (Hyd erabad Food and Adulterat ion Surveillance Team).అ త్యంత గోప్యంగా నిఘా వేసిన పో లీసులు, మె రుపు దాడులు చేసి 4 టన్నుల కల్తీ టీ పొడిని స్వాధీనం చే సుకున్నారు. తయారీకి వాడే ప్ర మాదకర రసాయనాలను సీజ్ చే శారు.

    ఈ దందాలో కీలక పాత్ర పోషించిన 10 మందిని అరెస్ట్ చేశారు. ఇందు లో కల్తీ టీ పొడిని కొనుగోలు చేస్తు న్న నిర్లక్ష్యపు టీ షాప్ యజమాను లు కూడా ఉన్నారు. ఆరోగ్యంపై ‘క్యాన్సర్’ నీడలు ఆహార భద్రతా ని పుణులు తీవ్ర హెచ్చరికలు జారీ చే స్తున్నారు. ఈ కల్తీ పొడిలో కలిపే కృత్రిమ రంగులు, రసాయనాలు కేవలం కడుపునొప్పి లేదా వికారం మాత్రమే కాదు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యా ధులకు దారితీస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తు న్నా రు.

    అతి తక్కువ ధరకు వస్తుందని ఆ శపడి తెలియని బ్రాండ్ల టీ పొడిని కొనకండి. టీ స్టాళ్లలో టీ రంగు మ రీ కృత్రిమంగా లేదా వింతగా అని పిస్తే జాగ్రత్త వహించండి. అనుమా నా స్పదంగా ఉన్న టీ పొడి ప్యాకెట్ల గురించి వెంటనే అధికా రు లకు ఫి ర్యాదు చేయండి.నిజమైన రుచి ఆరోగ్యంలో ఉంది, కల్తీటీ పొడితో మీప్రాణాలను పణంగా పెట్టకండoటూ అధి కారులు చెబుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.