Thursday, October 8, 2026
More
    HomeOpinionMla Komatireddy RajGopalReddy Birthday : మునుగోడులో పండగ వాతావర ణం, ప్రజల మధ్యన, 'నోట్‌బుక్స్'...

    Mla Komatireddy RajGopalReddy Birthday : మునుగోడులో పండగ వాతావర ణం, ప్రజల మధ్యన, ‘నోట్‌బుక్స్’ పిలుపుతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బర్త్‌డే వేడుకలు

    📰 Generate e-Paper Clip

    Mla Komatireddy RajGopalReddy Birthday : ప్రజా దీవెన, మునుగోడు: మునుగోడు శాసనస భ్యులు కోమటిరె డ్డి రాజగోపాల్ రెడ్డి తన 59వ జన్మదిన వే డుకలను నియో జకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుల సమక్షం లో అత్యంత ఘనంగా జరుపుకున్నారు. కేవలం సంబరాల కే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను చాటుకునేలా వేడుకలు సాగాయి.

    ఈ సందర్భంగా పర్యావరణ పరి రక్షణకు పిలుపునిస్తూ ఎ మ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన సతీమణి లక్ష్మితో కలిసి ము నుగోడు క్యాంప్  కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటా రు. తన 59వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భం గా, నియోజకవర్గ ప్రజలతో కలిసి 59 మొక్కలను నాటడం విశేషం కాగాయువతలో సామాజిక చైతన్యాన్ని నింపుతూ మునుగోడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో భారీ రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని ప్రారంభించి న రాజగో పాల్ రెడ్డి, ప్రాణదాతలుగా నిలిచిన యువకుల ను ప్రత్యేకంగా అభినందిస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపా రు.

         బొకేలు వద్దు…బుక్స్ ముద్దు

    నా పుట్టినరోజున బొకేలు, శాలు వాలు తీసుకురావద్దు. వీ లైతే పేద విద్యార్థులకు ఉపయోగపడే నోట్ బుక్స్, పెన్నులు తీసుకురండి అం టూ రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. ఎ మ్మెల్యే ఇచ్చిన ఈ వి నూత్న పిలుపుకు మునుగోడు ప్ర జల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తరలివచ్చిన అభి మానులు, నాయకులు పెద్ద ఎత్తున నోట్‌ బుక్స్, పెన్నులను బహుమతిగా అందించి తమ అభిమానాన్ని చాటుకున్నా రు.

        కుటుంబ సమేతంగా కేక్ కటింగ్

    వేడుకల్లో భాగంగా మొదట వేద పండితులు రాజగోపాల్ రెడ్డి దంప తులకు వేద ఆశీర్వచనాలు అందించారు. అనం తరం ఆయన సతీమణి లక్ష్మి, కుమారుడు సంకీర్త్ రెడ్డి, కోడ లు తరుణ్య, మనమరా లు వాన్య మరియు ఇతర కుటుం బ సభ్యులు, బంధువుల మధ్య కేక్ కట్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఇదిలా ఉండగా రాజగోపాల్ రెడ్డికి శుభా కాంక్షలు తెలపడాని కి మునుగోడు నియోజకవర్గంలోని అ న్ని గ్రామాల ప్రజలు, ముఖ్య నా యకులు, అధికారులు, పో లీసు విభాగం ప్రతినిధులు భారీగా తరలివచ్చారు.

    భువనగిరి ఎంపీ చామల కిరణ్ కు మార్ రెడ్డి, ఆలేరు శాస నసభ్యు లు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మునుగోడు క్యాం ప్ కార్యాలయానికి స్వయంగా వచ్చి రాజగోపాల్ రెడ్డికి ప్ర త్యేక జన్మదిన శుభాకాంక్ష లు తెలియజేశారు. తోటి కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా ఈ వే డుకల్లో సందడి చేశారు. నా 59వ జన్మదిన వేడుకలను నా నియోజకవర్గ ప్రజల మ ధ్య, నాకుటుంబ సభ్యులతో కలిసి జరుపు కోవడం నాకు ఎ నలేని సంతోషాన్ని ఇచ్చిందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరినీ ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.