Thursday, October 8, 2026
More
    HomeOpinionSuryapet terrible fire accident : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేటలో అగ్నిప్రళయం, మంటలు ఎగిసిపడుతుండడంతో నిలిచిన...

    Suryapet terrible fire accident : బిగ్ బ్రేకింగ్, సూర్యాపేటలో అగ్నిప్రళయం, మంటలు ఎగిసిపడుతుండడంతో నిలిచిన రాకపోకలు

    📰 Generate e-Paper Clip

     

    Suryapet terrible fire accident : ప్రజా దీవెన, సూర్యా పేట: సూర్యా పేట జిల్లాలో ఒక్కసారిగా చెలరేగిన భారీ అ గ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. చింతలపాలెం – మే ళ్లచెరువు మండలాల సరిహద్దుల్లో ఉన్న ‘చారబయోమాస్‌ స్టాక్‌ పా యింట్‌’లో హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే ఈ మంటలు ఉగ్రరూపందాల్చి, స్టా క్‌ పాయింట్ మొత్తాన్ని చుట్టుముట్టాయి.

    సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఫైటర్లు భారీ అగ్నిమా పక శక టాలతో రంగంలోకి దిగారు. మంటల తీవ్రత ఎక్కు వగా ఉండటంతో, వాటిని అదుపు చేయడానికి సిబ్బంది శ్రమిస్తున్నారు. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికు లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

    ఈ ప్రమాదం కారణంగా చింతల పాలెం, మేళ్లచెరువు మండ లాల మధ్య ప్రధాన రహదారిపై రాకపో కలు పూర్తిగా స్తం భించిపోయాయి. దారిపొడవునా వాహనాలు నిలిచి పోవ డంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్ర మాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహా యక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.