Saturday, October 10, 2026
More
    HomeOpinionPolice Zonal-Level Sports Selections : పోలీస్ క్రీడా ప్రతిభకు ప్రోత్సా హం కోసం జోనల్...

    Police Zonal-Level Sports Selections : పోలీస్ క్రీడా ప్రతిభకు ప్రోత్సా హం కోసం జోనల్ స్థాయి ఎంపిక లు ప్రారంభం

    📰 Generate e-Paper Clip

    –5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026కు సన్నాహాలు
    –ఎంపికలను ప్రారంభించిన నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్

    Police Zonal-Level Sports Selections : ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ విధుల్లోనే కాదు.. క్రీడా రంగంలో నూ సత్తా చాటేందుకు పోలీస్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. వా రిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీల కు ప్రతిభావంతులైన క్రీడాకారు లను ఎంపిక చేసే లక్ష్యంతో 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026 యాదా ద్రి-V జోనల్ స్థాయి క్రీడా ఎంపికలు శనివారం నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రారంభమ య్యాయి. జిల్లా ఎస్పీ శర త్ చం ద్ర పవార్ ఎంపికలను ప్రారంభిం చారు.

    ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ పోలీస్ సిబ్బందిలోని క్రీ డా నైపుణ్యాలను గుర్తించి, రాష్ట్రస్థా యి పోటీల్లో ప్రతిభ కన బరిచే క్రీ డాకారులను ఎంపిక చేయడమే ఈ కార్యక్రమం ప్రధా న ఉద్దేశమ ని తెలిపారు. క్రీడల్లో రాణించడం ద్వారా శారీరక దృఢత్వంతో పా టు క్రమశిక్షణ, సమయపాలన, ఆత్మవిశ్వా సం, జట్టుగా పనిచేసే సామర్థ్యం పెరుగుతాయని పేర్కొ న్నారు.

      రాష్ట్రస్థాయి పోటీలకు రంగం సిద్ధం

    తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ ఆ ధ్వర్యంలో నిర్వహించనున్న 5వ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీ ట్‌లో భాగంగా క్లస్టర్-D పోటీలు నవంబర్ 3 నుంచి 5 వరకు వ రంగల్ పోలీస్ కమిషనరేట్ పరి ధిలో, క్లస్టర్-E పోటీలు నవంబర్ 25 నుంచి 28 వరకు నిజామా బాద్ పోలీస్ కమిషనరేట్ పరిధి లో జరగనున్నాయి. ఈ పోటీల్లో పురుషులు, మహిళలకు వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించ నున్నారు.ఈ నేపథ్యంలో నిర్వ హించిన యాదాద్రి-V జోనల్ స్థా యి ఎంపి కల్లో పోలీస్ క్రీడాకారు ల ప్రతిభ, క్రీడా నైపుణ్యం, శారీర క సామర్థ్యం, ప్రదర్శనను పరిశీ లించి ఉత్తమ క్రీడాకారులను ఎం పిక చేసే ప్రక్రియ చేపట్టారు.

       క్రీడలతో విధి నిర్వహణలోనూ చురుకుదనం

    పోలీస్ విధులను సమర్థవంతం గా నిర్వహిస్తూనే క్రీడల్లోనూ ప్రతి భ చాటాలని ఎస్పీ సూచించారు. క్రీడలు సిబ్బందిలో మా నసిక ఉ ల్లాసాన్ని పెంచడంతో పాటు విధి నిర్వహణలో మరిం త చురుకు దనాన్ని అందిస్తాయని తెలిపారు. రాష్ట్రస్థా యి పోటీల్లో ఎంపి కై న క్రీడాకారులు అత్యుత్తమ ప్ర దర్శన కన బరిచి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఆ కాంక్షిం చారు. సిబ్బందిలోని క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు శా ఖ తరఫున అవసరమైన ప్రో త్సాహం అందిస్తామని పేర్కొ న్నా రు.ఈ కార్యక్రమంలో అడిష నల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శ్రీని వా సరావు, ఆర్‌ఐలు సంతోష్, హరిబాబు, శ్రీను తదితరులు పా ల్గొన్నా రు. పలువురు పోలీస్ క్రీ డాకారులు ఎంపికల్లో తమ ప్రతి భను ప్రదర్శించారు.

    Police Zonal-Level Sports Selections :

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.