Tuesday, October 13, 2026
More
    Homeనల్గొండSensation over broad daylight cash theft in Nalgonda : నల్లగొండలో పట్టపగలే నగదు...

    Sensation over broad daylight cash theft in Nalgonda : నల్లగొండలో పట్టపగలే నగదు చోరీ కలకలం, బైక్ డిక్కీలో పెట్టి న రూ.4 లక్షలు మాయం, రంగంలోకిదిగిన పోలీసులు

    📰 Generate e-Paper Clip

     

    Sensation over broad daylight cash theft in Nalgon da :  ప్రజా సంక్షేమ, నల్లగొండ క్రైమ్: నల్లగొండ పట్టణంలో ప ట్టపగలే భారీ నగదు చోరీ ఘటన కలకలం రేపింది. బ్యాంకు ల నుం చి డ్రాచేసి మోటార్‌సైకిల్ డి క్కీలో భద్ర పరిచిన రూ.4 లక్ష లు అదృశ్యం కావ డంతో బాధితుడు లబోదిబో మంటు న్నా డు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రా రంభించారు.

    కనగల్ మండలం రేగట్టె గ్రామానికి చెందిన పత్తి వ్యాపారి నా రా బత్తోజు శ్రీనివాస చారి వివిధ బ్యాం కుల నుంచి మొత్తం రూ .4 లక్ష లు డ్రా చేశారు. సెం ట్రల్ బ్యాంక్ నుంచి రూ.లక్ష, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి మరో రూ.3 లక్షలు తీసుకున్నారు. అనంత రం ఆ నగ దును తన మోటార్‌సైకిల్ డిక్కీలో పెట్టు కుని, నల్లగొండలోని పాత కలెక్టరేట్ పక్కన ఉన్న ఓ ఫైనాన్స్ సంస్థ ఎదుట బైక్‌ను పార్క్ చేశారు. ఫైనా న్స్ సంస్థలో తన పని ముగించుకుని తిరిగి వ చ్చి చూడగా, బైక్ డిక్కీలో ఉంచి న నగదు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన బాధితు డు వెంటనే పోలీ సులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.

       సీసీ కెమెరాలపై పోలీసుల దృష్టి

    బాధితుడి ఫిర్యాదు మేరకు సెక్టా ర్ ఎస్సై ఎన్. వెం కటనారా యణ కేసు నమోదు చేశారు. ఇన్‌చార్జి ఇ న్‌స్పెక్టర్ జి. మహా లక్ష్మయ్య ఆ ధ్వర్యంలో పోలీసు లు దర్యాప్తు చేపట్టారు. ఘ ట న జరిగిన ప్రాం తం లోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీ లిస్తూ, నగదు చోరీకి పా ల్పడిన గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించేందుకు ప్రయత్నిస్తు న్నారు.పట్టణంలో రద్దీ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మా రింది. పో లీసులు సీసీ కెమె రాల ఆధారంగా నిందితులను గు ర్తించి, చోరీకి గు రైన నగదును తిరిగి రాబట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.