Wednesday, October 14, 2026
More
    HomeOpinionEx MLA Kancharla Bhupal Reddy key Appeal : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి...

    Ex MLA Kancharla Bhupal Reddy key Appeal : మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కీ లక అప్పీల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి

    📰 Generate e-Paper Clip

    –నవంబర్ 6లోగా పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవాలి
    –గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ నేత విస్తృత ప్రచారం

    Ex MLA Kancharla Bhupal Reddy key Appeal : ప్రజా దీవెన, నల్లగొండ: ఖమ్మం –నల్లగొండ–వరంగల్ పట్ట భద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రులంతా నవం బర్ 6వ తే దీలోగా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని నల్ల గొం డ మాజీ ఎ మ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఎన్నికల ద్వా రా ప్రజలు తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆయన పేర్కొన్నారు. బీ ఆర్ఎస్ అభ్యర్థి ఏను గుల రాకేష్ రెడ్డికి మద్దతుగా ప ట్టభద్రు లను ఓటర్లుగా నమోదు చేయించేందుకు ఆయన పలు వురి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించారు.

    ఉద్యోగులు, యువత ఓటర్లుగా నమోదుకావాలి

    రాష్ట్రంలో ఏటా రెండు లక్షల ఉ ద్యోగాలు, నిరుద్యోగ భృతి అంది స్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని భూపాల్ రెడ్డి విమర్శిం చారు. ప్రభుత్వ ఉ ద్యోగులకు ఇ చ్చిన హామీలను కూడా అమలు చేయలేదని ఆ రోపించారు. పీఆ ర్సీ, డీఏ, సీపీఎస్ రద్దు, 376, 4 6 జీవోలకు సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ, హామీల అమలుపై ప్ర భుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు.ప్రభుత్వ ఉద్యోగులు, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బం ది, ఏఈఓలు, పంచాయతీ కార్య దర్శులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల్లో పట్టభద్రులుగా ఉ న్నవారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చే శారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రా కేష్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసేలా మద్దతుదారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

    పట్టభద్రుల నమోదుపై రైతులకు విజ్ఞప్తి

    రైతు కుటుంబాల్లో డిగ్రీ పూర్తి చే సిన యువతీ యువకులను గుర్తించి, వారిని పట్టభద్రుల ఓటర్లు గా నమోదు చేయించాల ని భూ పాల్ రెడ్డి కోరారు. సాగునీరు, విద్యుత్ సరఫరా సహా రైతులు ఎ దుర్కొంటున్న సమస్యలను కు టుంబ సభ్యులకు వివరించాలని సూచించారు. రైతుల సమస్య ల ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేం దుకు ఎమ్మెల్సీ ఎన్నికలను ఒక అవకాశంగా వినియోగించు కోవా లని పేర్కొన్నారు.రాష్ట్రంలోని కాంట్రాక్ట ర్లు, వ్యాపారులు, బిల్డ ర్లు, రియల్ ఎస్టేట్ రంగానికి చెం దినవా రు, కార్మికులు సహా వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న ఇ బ్బందులపై ప్రభుత్వాన్ని నిలదీ యాలని ఆయన అన్నారు. ప ట్టభద్రుల ఓటర్ల నమోదును ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసు కోవాలని విజ్ఞప్తి చేశారు.

    ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్ట ణ అధ్యక్షుడు బోనగిరి దే వేందర్, రెండో డివిజన్ కార్పొరేటర్ పెరికే యాదయ్య, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చై ర్మన్ దోటి శ్రీని వాస్, పట్టణ పార్టీ కార్యదర్శి కాసం శేఖర్, కాసం సంతోష్ కుమా ర్, వీరెల్లి సతీష్ కుమార్, నాగరాజు, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    Ex MLA Kancharla Bhupal Reddy key Appeal

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.