Tahsildar surprise Caught from ACB officers : ప్రజా దీవెన, రా జన్న సిరిసిల్ల: ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి పాల్పడే వా రిపై ఏసీబీ అధి కారులు చర్యలు కొనసాగిస్తున్నా రు. ఈ క్ర మంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ తహసీ ల్దా ర్ కార్యాలయంలో రూ.8,0 00 లంచం తీసుకుంటున్న తహ సీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి స్ట్రార్ ఎండీ అబూబకర్తో పాటు, ఆయనకు సహకరించిన ప్రైవేట్ వ్యక్తి సంకసాల అని ల్ కుమార్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
గిఫ్ట్ డీడ్ రిజిస్ట్రేషన్ కోసం లంచం
ఏసీబీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిర్యాదుదారుని అత్తకు చెందిన వ్యవసాయ భూమిని ఆయన తండ్రి పేరుపై గిఫ్ట్ డీడ్ (బహుమతి పత్రం) ద్వారా రిజి స్ట్రేషన్ చేయించేందుకు సహ కరించే నిమిత్తం రూ.8,000 లం చం డిమాండ్ చేసినట్లు ఆరో ప ణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో వేములవాడ రూరల్ త హసీల్దార్ కమ్ జాయింట్ సబ్ రిజి స్ట్రార్ ఎండీ అబూబకర్ (A-1), కార్యాలయ పరిధిలో భూ భారతి ఆపరేటర్గా పనిచే స్తున్న ప్రైవేట్ వ్యక్తి సంకసాల అనిల్ కు మార్ (A-2) పాత్ర ఉ న్నట్లు ఏసీ బీ పేర్కొంది.
లంచం మొత్తాన్ని స్వీకరిస్తున్న స మయంలో కరీంనగర్ పరిధి ఏసీబీ అధికారులు దాడి చేసి ఇద్ద రినీ పట్టుకున్నారు. అనిల్ కుమార్ వద్ద నుంచి రూ.8,000 నగదును స్వాధీనం చేసుకు న్నారు. అ ధికారిక విధులను దుర్వినియోగం చేసి అక్రమ లబ్ధి పొందినట్లు తహసీల్దార్పై ఆరోపణలు నమోదయ్యాయి.
…ప్రత్యేక కోర్టుకు హాజరు
పట్టుబడిన ఇద్దరినీ కరీంనగర్ లోని ఎస్పీఈ, ఏసీబీ కేసుల ప్ర త్యేక న్యాయస్థానంలో జ్యుడీషి యల్ రిమాండ్ నిమిత్తం హాజ రు పరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో తదుప రి దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. ఫిర్యాదుదారుని భద్రత దృష్ట్యా ఆయన పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉం చినట్లు స్పష్టం చేశారు.
లంచం అడిగితే 1064కు ఫోన్ చేయండి
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ప్రజలు తెలంగాణ ఏసీబీని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నా రు.టోల్ ఫ్రీ నంబర్1064, వా ట్సాప్: 9440446106, ఫేస్బు క్ Telangana ACB,ఎక్స్ (ట్వి ట్టర్) @Telangana ACB, ప్ర భుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాల్లో అందు బాటులో ఉన్న ఏసీబీ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవ చ్చని అధికారులు తెలిపారు. ఫిర్యాదుదారుల వివరా లను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు.



