Wednesday, October 21, 2026
More
    HomeజాతీయంCm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్,మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ సందడి, చాముండేశ్వరి...

    Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్,మైసూరు దసరా ఉత్సవాల్లో సీఎం రేవంత్ సందడి, చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

    📰 Generate e-Paper Clip

     

    Cm Revanth Reddy : ప్రజా దీవెన, మైసూరు: కర్ణాటక సం స్కృతి, సంప్రదాయాలు, చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే ప్ర పంచ ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాల్లో తెలంగాణ ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. కన్నులపండువగా సా గిన జంబూ సవారిని వీక్షించి, బంగారు అంబారీలో కొలువు దీరిన చాముండే శ్వరి అమ్మవారి ఉత్సవమూర్తిని దర్శిం చు కున్నారు. మైసూరు దసరా ఉత్సవాల్లో అత్యంత ప్రత్యే కమైన ఘట్టమైన జంబూ సవారి రాజసం, భక్తిభా వం, సాంస్కృతిక వైభవంతో ఆకట్టుకుంది. అందం గా అలం కరిం చిన ఏనుగుపై బంగారు అంబారీలో అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగించగా, వేలాది మంది భక్తులు, పర్యాటకులు ఈ అద్భుత దృశ్యా న్ని తిలకించారు.

    సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా జంబూస వారి

    కన్నడ సంస్కృతిని ప్రతిబింబించే జానపద కళా రూపాలు, సంగీత బృందాలు, నృత్య ప్రదర్శనలు, వివిధ సాంస్కృతిక కా ర్యక్రమాలు ఊరేగింపునకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారతీయ సంప్రదా యాలు, భక్తి, కళలు, చారిత్రక వారస త్వా న్ని చాటి చెప్పే ఈ ఉత్సవాలు కర్ణాటక రాష్ట్ర పండుగగా విశే ష గుర్తింపు పొందాయి.

    చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు

    జంబూ సవారిని వీక్షించడానికి ముందు సీఎం రే వంత్ రెడ్డి మైసూరు ప్రజల ఆరాధ్య దైవమైన చా ముండేశ్వరి అమ్మవారి ఆల lయాన్ని సందర్శిం చా రు. అమ్మవా రిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.కర్ణాటక ము ఖ్యమంత్రి ఆ హ్వానం మేరకు ఈ ఉత్సవాల్లో పాల్గొన్న రేవంత్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి సహా ప లువురు ప్రముఖులతో కలిసి వేడుకల ను వీక్షించారు. మైసూరు దసరా ఉత్స వాలు భారతీయ సం స్కృ తీ సంపదను, రాష్ట్రాల మధ్య సాంస్కృతిక అనుబం ధా న్ని చాటిచెప్పే వేడుకలుగా మరోసారి ప్రత్యేకతను చాటుకు న్నాయి.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.