Saturday, October 24, 2026
More
    Homeనల్గొండgraduate mlc voter registration compaion : ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కీలక పిలుపు, ఎమ్మెల్సీ ఓటరు...

    graduate mlc voter registration compaion : ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కీలక పిలుపు, ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను విస్తృతంగా చేపట్టాలి

    📰 Generate e-Paper Clip

    –సర్వోత్తమ్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలి
    –ఎల్ నీనోపై ప్రతిపక్షాల అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలి
    –ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్

    graduate mlc voter registration compaion : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియను విస్తృ తంగా చేపట్టాలని, కాం గ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి రాంరెడ్డి స ర్వోత్త మ్ రెడ్డికి మద్దతుగా పార్టీ శ్రేణులు సమన్వయంతో ప నిచేయాలని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ పిలుపునిచ్చా రు. శని వారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయం (ఇందిరా భవన్)లో నల్లగొండ నియోజ కవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నిక ల సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథి గా పాల్గొని ప్రసంగించారు.

    అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు చే సుకునేలా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలన్నారు. ఓటరు నమోదు ప్రక్రి యపై పట్టభద్రులకు అవగా హన కల్పించి, అర్హులైన ప్రతి ఒ క్కరూ తమ పేరు ను నమోదు చేసుకు నేలా పార్టీ నాయకు లు, కా ర్యకర్తలు చొరవ చూపాలన్నారు. ఓటరు నమోదు కా ర్యక్రమాన్ని ప్రజ ల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించా రు.పట్టభద్రులను ప్రత్యక్షంగా కలిసి నమోదు ప్రక్రియ వివరాల ను తెలియచేయడంతో పాటు అర్హతలు, అవసరమైన పత్రా లు, దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించాలన్నారు.

     

    కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా సమ న్వయంతో పనిచేసి దీనిని విజ యవంతం చేయాలని కోరారు. నియోజ కవర్గ స్థాయి నుంచి గ్రా మాలు, పట్టణాల వరకు నాయకులు, కార్యకర్తలు సమిష్టి గా బాధ్యతలు తీ సుకుని ఓటరు నమోదు కార్యక్రమాన్ని ముందుకు తీ సుకెళ్లాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపర్చి న అభ్యర్థి సర్వో త్తమ్ రెడ్డికి మద్దతుగా విస్తృత ప్రచారం నిర్వ హించాలని కోరారు.యువత, నిరుద్యో గ పట్టభ ద్రులతో విస్తృ తంగా మమేకం కా వాలని, వారి సమస్యలు, ఆకాంక్షలను తె లుసుకుంటూ, ప్ర జాస్వామ్య ప్రక్రియలో ఓటు హక్కు ప్రాధాన్య తను వివరించాలన్నారు.

    ఓటరు నమోదు కార్యక్రమం సక్ర మంగా సాగేందుకు స్థానికం గా సమన్వయం చేసుకుంటూ, కార్య క్రమపురోగతిని ఎప్పటిక ప్పుడు సమీక్షించాలి. అ ర్హులైన పట్ట భ ద్రులు ఎవరూ ఓటరు నమోదుకు దూరం కాకుండా చూడాలని తెలిపారు.ఓటరు న మోదు విషయంలో పట్టభద్రులకు ఎదురయ్యే సం దేహాలను నివృత్తి చేసి, సరైన సమాచారాన్ని అం దించేందుకు కృషి చే యాలన్నారు. ఓటరు నమో దు నుంచి ఎన్నికల ప్ర చారం వ రకు ప్రతి దశలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్య తాయు తంగా వ్యవహరించి, పార్టీ కార్యక్రమాలను విజయవంతం చే యాలని ఆయన కోరారు.

    నవంబర్ 6 వరకు ఓటరు నమో దు ప్రక్రియ ఉన్నందున పార్టీ లోని ప్రతి ఒక్కరు దీనిలో భాగస్వాము లై వేగవంతం చేయాల ని అన్నారు. రాష్ట్రంలో కాం గ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చిన తర్వాత ఎ న్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతుందన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల 34 నియాక వర్గాలకు సంబంధించిందని, కాంగ్రెస్ పార్టీ బలపరిచి న అభ్యర్థి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఎ ల్ నీనో ప్రభావంతో వ ర్షాలు లేక కరువు పరిస్థితులు ఏర్పడ్డా యని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నా యని విమర్శించా రు. ప్రతిపక్ష పార్టీల అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్థ వంతంగా తిప్పి కొట్టాలని పిలు పునిచ్చారు.

    నగర మేయర్ శ్రీమతి బుర్రి చైత న్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడు తూ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ లో కాంగ్రెస్ పార్టీ శ్రేణు లు ముం దంజలో ఉండాలని సూచించారు. మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ని యోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపా యలు వెచ్చిస్తూ అభివృద్ధి చేస్తున్నాడని అన్నారు.కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుపు కోసం అందరూ సమన్వ యంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించిన నల్గొండ మాజీ జె డ్పిటిసి గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు మాట్లాడుతూ నల్గొం డ నియోజకవర్గంలో పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమో దును వేగవంతం చేయాలని కోరారు. కాంగ్రె స్ పార్టీ బలపరి చిన అ భ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తూ మంత్రి కోమటిరెడ్డి వెం కట్ రెడ్డికి మనమంతా ఎల్లవేళలా వెన్నుద న్నుగా ఉండాలని అన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాల యంలో ఎమ్మెల్సీ ఓటర్ నమోదు ప్రక్రియ కోసం ప్రత్యేక సెల్ను  ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.దీనిని సద్విని యో గం చేసుకోవాలని సూచించారు.

    ఈ కార్యక్రమంలో డిప్యూటీ మే యర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అ మేర్, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎడ్ల శ్రీనివా స్ యాదవ్, మాజీ మున్సి పల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీని వాస్, మాజీ వై స్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, నల్లగొండ, కన గల్ మాజీ జెడ్పిటిసిలు వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీ నివాస్ గౌడ్, కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గడ్డం అను పరెడ్డి, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పాదూరి శ్రీని వాస్ రెడ్డి, నల్గొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగుల సైదులు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరీ రమేష్, ఆర్టి ఏ  డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, నియో జకవర్గ యూత్ కాం గ్రెస్ అధ్య క్షు డు మామిడి కార్తీక్, జిల్లా విజి లె న్స్ అండ్ మోని టరింగ్ కమిటీ స భ్యులు పాదం అనిల్, ఏడుదొడ్ల వెంకట్రాం రె డ్డి, పలువురు కార్పొరే టర్లు, సర్పంచులు, మాజీ ప్రజా ప్రతిని ధులు, కాంగ్రెస్ పార్టీ, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ పా ర్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా రు.

    graduate mlc voter registration compaion

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.