Sunday, November 1, 2026
More
    HomeOpinionJogini Brutal murder in Choutuppal : బ్రేకింగ్, చౌటుప్పల్‌లో జోగిని దారుణహత్య, భారీ...

    Jogini Brutal murder in Choutuppal : బ్రేకింగ్, చౌటుప్పల్‌లో జోగిని దారుణహత్య, భారీ దోపిడీ, కారుతో సహా పరారైన దుండగులు

    📰 Generate e-Paper Clip

     

    –60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ

    Jogini Brutal murder in Choutuppal : ప్రజా దీవెన, చౌ టుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. జో గిని గా పేరొందిన రాళ్లబండి సుధాకర్‌ను గుర్తుతెలియని దుం డ గులు అత్యంత దారుణంగా హత్య చేసి, భారీ దోపిడీకి పా ల్ప డ్డారు.హత్య అనంతరం ఇంట్లో ఉన్న సుమారు 60 తులా ల బంగారు ఆభరణాలు, రూ.10 లక్షల నగదును దుండగులు అ పహరించారు. అంతటితో ఆగకుండా సుధాకర్‌కు చెందిన కారును సైతం ఎత్తుకెళ్లి అక్కడి నుంచి పరారయ్యారు.

    ఒకే ఘటనలో హత్యతో పాటు భారీ దోపిడీ జరగ డంతో స్థాని కంగా తీవ్ర భయాందోళనలు నెల కొ న్నాయి. సమాచారం అందు కున్న పోలీసులు వెంటనే ఘట నా స్థలానికి చేరుకుని పరిశీలిం చా రు. క్లూస్ టీమ్‌ను రంగంలోకి దించి కీలక ఆధా రాలను సేకరించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ సులు హత్యకు గల కారణాలు, దుండగుల ఆచూ కీ, దోపిడీ వెనుక ఉన్న వ్యక్తుల వి వ రా లపై దర్యాప్తు ముమ్మరం చే శా రు. అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీ యాం శంగా మారింది.

    Jogini Brutal murder in Choutuppal

     

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.