Sunday, November 1, 2026
More
    HomePoliticsJangaon Ration Issues : జనగాం 'రేషన్' జగడాలు !

    Jangaon Ration Issues : జనగాం ‘రేషన్’ జగడాలు !

    📰 Generate e-Paper Clip

    –బియ్యం పంపిణీలో అధికా రుల ఇష్టారాజ్యం ?
    — సవాలక్ష సమస్యలతో సమస్తం సతమతం
    –కమిషనర్ ఆదేశాలు బేఖాతర్‌ తో సమస్యలు ఉత్పన్నం
    –కలెక్టర్ పేరుతో బలవంతంగా మూడునెలల బియ్యం దిగుమ తి
    –20 రోజుల క్రితమే తరలింపుల పై ‘విత్‌హోల్డ్’ ఉత్తర్వులు
    –ఆ గోదాముల్లో స్టాక్‌ ఆడిట్‌, వి జిలెన్స్ విచారణకు డీలర్ల సం ఘం డిమాండ్‌

    Jangaon Ration Issues : ప్రజా దీవెన, హైదరాబాద్: జన గాం జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవ స్థ (PDS) బియ్యం సరఫరా వ్య వహారం అధికార యంత్రాంగంలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలకు విరుద్ధంగా జి ల్లా స్థాయిలో మూడు నెలల రేష న్ బియ్యాన్ని రేషన్ దుకాణాల కు తరలించారన్న ఆరోపణలు క లకలం రేపుతున్నాయి. నవంబర్ 2026 నుంచి జనవరి 2027 వర కు లబ్ధిదారులకు పంపిణీ చేయా ల్సిన బియ్యాన్ని ముందస్తు కేటా యింపులు, ఆన్‌లైన్ అనుమతు లు లేకుండానే గోదాముల నుంచి నేరుగా దుకాణాలకు దింపించార న్న ఫిర్యాదులు వెలుగులోకి వ చ్చాయి. ఈ వ్యవహారంపై కమిష నర్ కార్యాలయం ఇప్పటికే తర లింపు ఆదేశాలను నిలిపివే యా లని సూచించినట్లు ఫిర్యాదు దా రులు పేర్కొంటుండటంతో వివా దం మరింత ముదిరింది.

    కమిషనర్ అనుమతి లేకుండానే బియ్యం తరలింపు?

    డీలర్ల సంఘం ప్రతినిధులు, ర వాణా కాంట్రాక్టర్లు చేస్తున్న ఆరో పణల ప్రకారం జిల్లా కలెక్టర్, జా యింట్ కలెక్టర్ పేరుతో జారీ చే సిన ఆదేశాల ఆధారంగా SWC/HWC గోదాముల నుంచి నేరుగా రేషన్ దుకాణాలకు మూడు నె లల బియ్యం స్టాక్‌ను దింపించి నట్లు తెలుస్తోంది. అయితే, ఈ తరలింపునకు పౌరసరఫరాల శా ఖ కమిషనర్ కార్యాలయం నుం చి అవసరమైన అలాట్మెంట్, D KR జనరేషన్ జరగలేదని వారు ఆరోపిస్తున్నారు.రేషన్ డీలర్లపై ఒత్తిడి తెచ్చి, బియ్యం దింపుకో కపోతే దుకాణాల లైసెన్సులు ర ద్దు చేస్తామని హెచ్చరించినట్లు బాధితులు ఫిర్యాదు చేసినట్లు స మాచారం. అధికారుల ఆదేశాల పేరుతో బలవంతంగా స్టాక్ దిం పించారని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆరోపణలపై అ ధికారికంగా సమగ్ర విచారణ జర గాల్సిన అవసరం ఉందన్న డి మాండ్ వినిపిస్తోంది.

    అసలు రేషన్ బియ్యం సరఫరా విధానం ఏమిటి?

    పౌరసరఫరాల శాఖలో అమలు లో ఉన్న సాధారణ ప్రక్రియ ప్రకా రం.. ముందుగా కమిషనర్ కా ర్యాలయం నుంచి జిల్లాల వారీ గా బియ్యం కేటాయింపులు జ రగాలి. జిల్లాలో సీఎంఆర్, ఎస్పీ ఆర్, హాస్టళ్లు, మధ్యాహ్న భోజన పథకం తదితర అవసరాలకు అ నుగుణంగా స్టాక్ కేటాయిస్తారు. అనంతరం జిల్లా మేనేజర్ అలా ట్మెంట్ ఆర్డర్ ప్రకారం ఏ MLS పా యింట్‌కు ఎంత బియ్యం పంపిం చాలనేది నిర్ణయిస్తారు.ఆ కేటా యింపుల ఆధారంగా SWC గో దాము నుంచి స్టేజ్-1 రవాణా కాంట్రాక్టర్ ద్వారా సంబంధిత IM G గోదాములకు బియ్యం తరలి స్తారు. అక్కడ స్టాక్‌ను దిగుమతి చేసుకుని నిల్వ చేస్తారు. అనంత రం కమిషనర్ కార్యాలయం నుం చి స్టేజ్-2 అలాట్మెంట్ జారీ అవు తుంది. ఏ రేషన్ డీలర్‌కు ఎంత బియ్యం పంపించాలన్న వివరా లు ఆ కేటాయింపులో ఉంటా యి.

    కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన వివరాల ఆధారంగా DK R జనరేట్ అవుతుంది. జిల్లా పౌ రసరఫరాల అధికారి (DSO) త న లాగిన్‌లో ఆమోదించిన త ర్వాత సంబంధిత MLS పాయిం ట్లు కనిపిస్తాయి. వాటి ఆధారం గా స్టేజ్-2 కాంట్రాక్టర్లు రేషన్ దు కాణాలకు బియ్యాన్ని తరలించా ల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ప క్కనపెట్టి నేరుగా గోదాముల నుంచి రేషన్ షాపులకు బియ్యం దింపించారన్నదే ప్రస్తుతం వివా దానికి ప్రధాన కారణంగా మారిం ది.

    కమిషనర్ ‘విత్‌హోల్డ్’ ఆదేశా ల తో మరింత ముదిరిన వివాదం

    ఈ వ్యవహారానికి సంబంధించి అదనపు కలెక్టర్ కార్యాలయం నుంచి 06-10-2026న జారీ చే సినట్లు పేర్కొంటున్న లేఖ నంబ ర్ DMCSJN/Paddy/002 0/2026ను, పౌరసరఫరాల క మిషనర్ కార్యాలయం 13-10 -2026న జారీ చేసినట్లు పేర్కొం టున్న Ref.No.PDS.II(1)/26 40/2023 ఉత్తర్వులను ఫిర్యా దుదారులు ప్రస్తావిస్తున్నారు.
    కమిషనర్ కార్యాలయం నుంచి జారీ అయిన విత్‌హోల్డ్ ఆదేశా ల్లో నిబంధనలకు విరుద్ధంగా ఉ న్న బియ్యం తరలింపు ప్రక్రియ ను నిలిపివేయాలని సూచించి న ట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అ యితే ఆ ఉత్తర్వులు వెలువడి సుమారు 20 రోజులు గడిచినా బాధ్యులపై ఎలాంటి చర్యలు తీ సుకోలేదని డీలర్ల సంఘం ప్రతి నిధులు ప్రశ్నిస్తున్నారు.

    అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమా?

    జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, DSO, DM సివిల్ సప్లైస్, RDO, MROల మధ్య సరైన సమన్వ యం లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమైందా? లేక నిబంధన లను తెలిసి కూడా ఉల్లంఘిం చా రా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నా యి. జిల్లా స్థాయి ఆదేశాల మే రకు పనిచేయాలా? లేక కమిష నర్ కార్యాలయం నుంచి వచ్చే అలాట్మెంట్ ప్రకారమే సరఫరా చే యాలా? అనే సందిగ్ధతలో డీల ర్లు, రవాణా కాంట్రాక్టర్లు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యా దులు వస్తున్నాయి.మరోవైపు, గోదాముల్లో నిల్వ ఉన్న బియ్యం పరిమాణం, రికార్డుల్లో నమోదైన స్టాక్, వాస్తవంగా తరలించిన స రుకు మధ్య తేడాలు ఉన్నాయ న్న ఆరోపణలు కూడా వినిపిస్తు న్నాయి. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కా లేదు. అందువల్ల గోదాముల వా రీగా స్టాక్ తనిఖీలు నిర్వహించి వాస్తవాలను వెలుగులోకి తేవాల న్న డిమాండ్ బలపడుతోంది.

    రవాణా కాంట్రాక్టర్ల బిల్లుల పెం డింగ్‌పై ఆందోళన

    ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు తొమ్మిది నెలలుగా రవాణా కాం ట్రా క్టర్లకు బిల్లులు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచినట్లు ఫిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు. ఇప్ప టికే రవాణా ఖర్చులు, నిర్వహణ భారంతో ఇబ్బందులు పడుతు న్న కాంట్రాక్టర్లకు బిల్లుల విడుద ల కాకపోవడం మరింత సమస్య గా మారిందని చెబుతున్నారు. ఈ అంశంపై కూడా ఉన్నతాధి కా రులు స్పందించి పెండింగ్ బిల్లు లను పరిశీలించి చెల్లింపులు జ రపాలని కోరుతున్నారు.

    విజిలెన్స్ విచారణకు నాలుగు ప్రధాన డిమాండ్లు

    ఈ వ్యవహారంపై ఫిర్యాదుదారు లు ఉన్నతాధికారుల ముందు పలు ప్రశ్నలు ఉంచారు.

    –కమిషనర్ విత్‌హోల్డ్ ఆదేశాల ను ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జిల్లా అధికారు ల పాత్రపై విచారణ జరిపి, తప్పి దాలు రుజువైతే క్రమశిక్షణా చ ర్యలు తీసుకోవాలి.
    –బలవంతంగా బియ్యం దింపిం చారన్న ఆరోపణలపై సంబంధిత RDO, MROల పాత్రను పరిశీలిం చాలి.
    –ఐదు గోదాముల్లో నిల్వలు, కే టాయింపులు, రవాణా రికా ర్డు లను విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ విభాగంతో తనిఖీ చేయిం చి సమగ్ర స్టాక్ ఆడిట్ నిర్వహిం చాలి.
    –ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు పెండింగ్‌లో ఉన్న రవాణా కాంట్రా క్టర్ల బిల్లులను పరిశీలించి వెంట నే చెల్లింపులు జరిపించాలి.

    –ప్రభుత్వం స్పందించాలి.. బా ధ్యులపై చర్యలు తీసుకోవాలి.

    ప్రజలకు అందాల్సిన రేషన్ బి య్యం సరఫరా వ్యవస్థలో నిబం ధనల ఉల్లంఘన జరిగిందన్న ఆ రోపణలు రావడం ఆందోళన కలి గిస్తోంది. ప్రభుత్వ సంక్షేమ పథ కాల అమలులో పారదర్శకత, అ ధికారుల మధ్య సమన్వయం అ త్యంత కీలకం. ఒకవైపు కమిషన ర్ కార్యాలయం ఆదేశాలు, మరో వైపు జిల్లా స్థాయి నిర్ణయాల మ ధ్య తలెత్తిన ఈ వివాదం చివర కు రేషన్ డీలర్లు, రవాణా కాంట్రా క్టర్లను ఇబ్బందులకు గురిచేస్తోం దన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.

    అసలు ఎన్ని టన్నుల బియ్యం తరలించారు? ఏ అధికారుల ఆ దేశాల మేరకు తరలించారు? కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతులు ఉన్నాయా? గోదా ముల్లో స్టాక్ వివరాలు సరిపో తు న్నాయా? విత్‌హోల్డ్ ఉత్తర్వుల తర్వాత కూడా సరుకు తరలిం పు జరిగిందా? అనే అంశాలపై ప్ర భుత్వం తక్షణమే విచారణ జరి పించాల్సిన అవసరం ఉంది.
    కమిషనర్ ఆదేశాలు అమలవు తాయా? జిల్లా అధికారులపై వి చారణ మొదలవుతుందా? లేక ఈ వ్యవహారం ఫైళ్లకే పరిమితమ వుతుందా? అన్నది ఇప్పుడు జ నగాం జిల్లాలో ఆసక్తికర చర్చగా మారిందంటే అతిశయోక్తి కాదు.

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.