Friday, November 6, 2026
More
    HomeOpinion100 New Global Capability Centres : గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేం ద్రంగా హైదరాబాద్‌,...

    100 New Global Capability Centres : గ్లోబల్ వాల్యూ క్రియేషన్‌కు కేం ద్రంగా హైదరాబాద్‌, ఏడాదిలో 1 00 కొత్త గ్లోబల్ కెపాబిలిటీ సెంట ర్ల ఏర్పాటే లక్ష్యం

    📰 Generate e-Paper Clip

    –గ్లోబల్ టెక్నాలజీ అభివృద్ధి కేం ద్రాలుగా జీసీసీలను తీర్చిదిద్దు తాం

    –మంత్రులు శ్రీధర్ బాబు, కోమ టి రెడ్డి వెంకట్ రెడ్డి

    100 New Global Capability Centres : ప్రజా దీవెన, హై దరాబాద్‌: అం తర్జాతీయ స్థాయి పెట్టుబడులు, అత్యాధు నిక సాంకేతిక పరిజ్ఞా నం, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా హై దరా బాద్‌ను తీర్చిది ద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక కా ర్యా చరణతో ముందు కు సాగుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కంపె నీలు తమ కీలక కార్యకలా పాలు, పరిశోధన, ఉత్పత్తుల అ భి వృద్ధి కేంద్రాలను హైదరాబా ద్‌లో ఏర్పాటు చేసేలా అనుకూల వా తావరణాన్ని కల్పిస్తున్నా మని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్ల డించారు.న్యూయార్క్ కేంద్రం గా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్థలకు టెక్నాలజీ ఇన్‌ఫ్రా స్ట్ర క్చర్, సాఫ్ట్‌వేర్, డేటా, అనలిటిక్స్ సే వలు అందిస్తున్న పికో టె క్నాలజీ ఇండియా కార్యాలయాన్ని శుక్ర వారం హైటెక్ సిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించా రు.

    ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ ఈ ఏడాది ప్రా రంభం లో పికో సంస్థ ప్రతినిధులతో హై దరాబాద్‌లో పెట్టు బడులు, వ్యా పార విస్తరణపై జరిపిన చర్చలు ఇప్పుడు కార్య రూపం దాల్చడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో గ్లోబల్ కం పెనీల కార్యకలాపాల విస్తరణకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని స్పష్టం చేశారు.

         ఏడాదిలో 100 కొత్త జీసీసీలు

    హైదరాబాద్‌లో ఏడాది వ్యవధి లో 100 కొత్త గ్లోబల్ కెపాబిలి టీ సెంటర్ల (జీసీసీ)ను ఏర్పాటు చే యడమే లక్ష్యంగా పెట్టు కున్నా మని మంత్రి వెల్లడించారు. ఈ కేంద్రాలను కేవలం సంప్ర దాయ సేవలకే పరిమితం చేయకుండా అంతర్జాతీయ స్థాయి సాంకేతిక అభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దు తామని తెలిపారు. ప్రొడక్ట్ డెవల ప్‌మెంట్, ఇంజినీరింగ్, డేటా అ నలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టి ఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అ త్యాధునిక రంగాల్లోనూ జీసీసీ లు కీలక పాత్ర పోషించేలా ప్రోత్స హిస్తు న్నామని వివరించారు.

      యువతకు అంతర్జాతీయ ఉద్యో గావకాశాలు

    మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ 30కి పైగా దేశా ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తూ, 35 0కి పైగా సంస్థలకు సేవ లందిస్తు న్న పికో టెక్నాలజీ హైదరాబా ద్‌ లో తన కార్యక లా పాలను విస్తరించడం రాష్ట్రానికి, స్థానిక యువతకు కొత్త అవ కాశాలను తీసు కువస్తుందన్నారు.ఈ సంస్థ రాకతో యువత కు అంతర్జాతీయ స్థాయి ఉద్యోగాలు, ఆధునిక సాంకేతిక నై పుణ్యాలను అభి వృ ద్ధి చేసుకునే అవకాశాలు లభిస్తా యని పేర్కొన్నారు.తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముం దు కొచ్చే పారిశ్రామికవేత్తలు, సం స్థలకు ప్రభుత్వం పూర్తి సహకా రం అందిస్తుందని, పారిశ్రామికా భివృద్ధికి అవసరమైన మౌలిక స దుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలి పారు.

    ప్రపంచ కంపెనీల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్‌ ను అభివృద్ధి చేయడంతో పాటు, స్థా నిక యువతకు అత్యా ధునిక సాంకేతిక రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఈ కార్యక్రమం ద్వారా స్పష్టమవుతోంది. ఈ కార్యక్రమం లో పికో టెక్నాలజీ వ్యవస్థాపకు డు, సీఈఓ జారో డ్ యూస్టర్, సీ ఐఓ సీతారాం గొర్రె, చీఫ్ పీపుల్ ఆఫీసర్ మాట్ నార్మన్ తదితరు లు పాల్గొన్నారు.

    100 New Global Capability Centres

    RELATED ARTICLES

    Most Popular

    App Icon

    Install PRAJA DEVEENA App

    Add to home screen for faster loading and latest updates.