MLC Form-18 Submission Deadline : ప్రజా దీవెన, నల్ల గొండ:వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టబద్దరులని యోజకవర్గా నికి కొత్త ఓటరు జా బితా తయారీలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం గతంలో జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 6, 2 026 వరకు ఫారం-18 స మర్పించేందుకు చివరి తేదీగా ని ర్ణ యించడం జరిగిందని, ఈనెల 25న ముసాయిదా ఓటరు జా బి తా ప్రచురణ, ఈనెల 25 నుండి డిసెంబర్ 10 వరకు ము సాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీ కరణ ఉంటుందని, తుది ఓటరు జాబితాను డిసెంబర్ 30న ప్రచురించడం జరుగుతుందని ఎన్నికల సంఘం పేర్కొందని, అయితే ఫారం -18 ల పై గందరగోళం తలెత్తకుండా ఎన్నికల సంఘం స్పష్టతనిచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్ట భద్రుల నియోజకవర్గానికి కొ త్త ఓ టరు జాబితా తయారీలో భాగం గా ఓటరు నమోదు కు నవంబర్ 6 వరకు ఫారం-18లు సమర్పిం చవచ్చని, అయితే ముసాయిదా ఓటరు జాబితా పై అభ్యంతరాల స్వీకరణకు ని ర్దేశించిన నవంబర్ 25 నుండి డిసెంబర్ 10 వరకు, అలాగే తు ది ఓటరు జాబితా ప్ర చురించిన డిసెంబర్ 30 తర్వా త పట్ట బద్రుల నియోజకవర్గ నా మినేషన్ల చివరి తేదీ వరకు ఫారం- 1 8 సమర్పించవచ్చని ఎ న్నికల సంఘం స్పష్టం చేసినట్లు కలె క్టర్ వెల్లడించారు.
అందువల్ల వరంగల్- ఖమ్మం- న ల్గొండ పట్టబద్రుల నియోజక వర్గ పరిధిలో ఓటరుగా నమోదు చే సుకునేవారు అభ్యంతరా లు ప రిష్కారం సమయంలో, అలాగే తుది ఓటరు జాబితా సమర్పిం చిన అనంతరం నామినేషన్ల చివ రి తేదీ వరకు కూ డా ఫారం -18 ని సమర్పించవచ్చని తెలిపారు.
పకడ్బందీగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు
*నల్లగొండ* : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న ఏ ఈ ఈ సివిల్, ట్రా న్స్పోర్ట్, ఆర్ అండ్ బి పరీ క్షలను పకడ్బందీగా నిర్వహించాలని జి ల్లా కలెక్టర్ బి. చంద్రశే ఖర్ అధి కా రులను ఆదేశించారు.శుక్రవారం అయన ఈ పరీక్ష లు నిర్వహి స్తు న్న నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎ స్పిఆర్ ఉ న్నత పాఠశాలలో ఏ ర్పాటు చేసిన పరీక్ష కేంద్రానికి వెళ్లి తనిఖీ చేశారు.రెండు రోజుల పాటు నిర్వహించే ఏఈఈ సివిల్, ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బి ప రీక్షలకు 179 మంది అభ్యర్థులను కేటా యించగా, ఉదయం 10 నుండి 12:30 వరకు, అలాగే మ ధ్యా హ్నం 2 నుండి 5 గంటల వ రకు నిర్వహించిన మొదటిరోజు పరీక్షకు 104 మంది అభ్యర్థులు హాజరుకాగా, 75 మంది గైర్హా జరై నట్లు అధికారులు తెలిపారు.
పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఇబ్బం దులు రాకుండా చూసుకో వా లని, తాగునీరు, టాయిలెట్లు, ఇత ర సౌకర్యాలు ప్రతిరోజు పరిశీ లించాలని కలెక్టర్ చెప్పారు. భద్రత కట్టుదిట్టంగా ఉండా లని అ న్నారు.ఫ్లైయింగ్ స్క్వాడ్ మరి యు సాంఘిక సంక్షేమ శాఖ డి ప్యూటీ డైరెక్టర్ శశిక ళ, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరిం టెం డెంట్ నీలం రెడ్డి, డిపార్టుమెంటల్ అధికారి, పరిశీలకులు, న ల్గొండ ఆర్డీవో వై .అశోక్ రెడ్డి, టీజీపీ ఎస్సీ స్పెషలా ఫీసర్ సతీ ష్ కుమార్ తదితరులు ఉన్నారు.
MLC Form-18 Submission Deadline


