HomeతెలంగాణACB key announcement on NIMS : నిమ్స్‌లో అక్రమాల గుట్టురట్టు, ఏసీబీ సంచలన ప్రకట...

ACB key announcement on NIMS : నిమ్స్‌లో అక్రమాల గుట్టురట్టు, ఏసీబీ సంచలన ప్రకట న,ఉద్యోగ నియామకాల నుంచి క్యాంటీన్ టెండర్ల వరకు అక్రమాలు

📰 Generate e-Paper Clip

 

ACB key announcement on NIMS :  ప్రజా దీవెన, హైద రాబాద్‌: హైదరాబాద్‌లోని ప్రతి ష్ఠాత్మక నిమ్స్‌ ఆస్పత్రిలో ఏ సీబీ నిర్వహించిన తని ఖీల్లో కీలక అక్రమాలు వెలుగుచూ శా యి. ఆస్ప త్రి లో జరిగిన సోదాలపై అవినీతి నిరోధక శాఖ (A CB ) కీలక ప్రకటన విడుదల చేసింది. TGSAFE, డ్రగ్‌ కంట్రోల్‌, లేబర్‌ శాఖ ల అధికారులతో కలిసి సం యుక్తంగా తనిఖీలు చేపట్టి నట్లు వెల్లడించింది.

ఈ సోదాల్లో ఉద్యోగ నియామకాలు, క్యాంటీన్‌ టెండర్ల వ్యవ హారాల్లో అక్రమాలు జరిగినట్లు అధికా రులు గుర్తించారు. అం తేకాకుండా సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్ల నిల్వ ల్లో నూ అవకత వక లు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో బయటప డిం ది. నిమ్స్‌ వంటి ప్రముఖ వైద్య సంస్థలోనే ఈ స్థాయిలో అ క్ర మాలు వెలుగుచూడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తనిఖీల్లో గుర్తించిన అంశాలపై తదుపరి విచారణ కొనసాగిం చే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular